రాజు శెట్టి
Appearance
దేవప్ప అన్న శెట్టి (రాజు శెట్టి అని పిలుస్తారు) (జననం 1 జూన్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హత్కనాంగ్లే నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
వ్యక్తిగత జీవితం
[మార్చు]రాజు శెట్టి మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలోని షిరోల్‌లో 1 జూన్ 1967న అన్నా శెట్టి, రత్నా బాయి శెట్టి దంపతులకు జన్మించాడు. ఆయన 1983-84, కొల్హాపూర్‌లో 10వ ఉత్తీర్ణత బగాని హైస్కూల్ బగాని, జిల్లా- సాంగ్లీలో పూర్తి చేశాడు. రాజు శెట్టి సంగీతా శెట్టిని వివాహం చేసుకున్నాడు, వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ AMRUTA BYATNAL (15 April 2014). "Farmer leader challenges sugar barons - The Hindu". The Hindu. Retrieved 23 July 2016.