ప్రతాప్ గోవిందరావు చిఖాలీకర్ పాటిల్
స్వరూపం
ప్రతాప్ గోవిందరావు చిఖాలీకర్ పాటిల్ | |||
పదవీ కాలం 2019 – 2024 | |||
ముందు | అశోక్ చవాన్ | ||
---|---|---|---|
తరువాత | వసంతరావు బల్వంతరావ్ చవాన్ | ||
నియోజకవర్గం | నాందేడ్ | ||
పదవీ కాలం (2004-2009), (2014 – 2019) | |||
నియోజకవర్గం | లోహా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 2 ఆగస్టు 1960 | ||
రాజకీయ పార్టీ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అక్టోబర్ 2024-ప్రస్తుతం) | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారతీయ జనతా పార్టీ (2019-2024)
కాంగ్రెస్(I), లోక్ భారతి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన | ||
సంతానం | డాక్టర్ ప్రమోద్ చిఖాలీకర్, ప్రవీణ్ చిఖాలికర్, ప్రణితా చిఖాలికర్-డియోర్ | ||
నివాసం | సాయి సుభాస్ నివాస్, వసంత్ నగర్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు | ||
మూలం | [1] |
ప్రతాప్ గోవిందరావు చిఖాలీకర్ పాటిల్ (జననం 2 ఆగస్టు 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాందేడ్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- ఉక్కు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ (శాశ్వత ప్రత్యేక ఆహ్వానితుడు) కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- 13 సెప్టెంబర్ 2019 నుండి రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- 2019: ఎంపీ- నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం
- 2015: నాందేడ్ జిల్లా సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యాడు[2]
- 2004 - 2009, 2009 - 2014 & 2014-2019: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు (మూడు పర్యాయాలు)[3]
- 2014: శివసేన పార్టీ నుండి మహారాష్ట్ర శాసనసభకు తిరిగి ఎన్నికయ్యాడు[4]
- 2003 - 2005: నాందేడ్ జిల్లా సహకారి బ్యాంక్ వైస్-ఛైర్మన్
- 2002 - 2004: నాందేడ్ జిల్లా పరిషత్ సభ్యుడు
- 2001 - 2003: నాందేడ్ జిల్లా పరిషత్ అర్థ్ ఏవం వాహ్యాకం పరిషత్ చైర్మన్
- 2001 - 2002: నాందేడ్ జిల్లా పరిషత్ ఫైనాన్స్ అండ్ పబ్లిక్ వర్క్స్ కమిటీ చైర్మన్
- 1999: లోహ విధానసభలో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు
- 1997 - 1998: నాందేడ్ జిల్లా పరిషత్ చైర్మన్
- 1989 - 1992: నాందేడ్ సర్పంచ్
- 1983 - 1997: నాందేడ్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (2024). "Prataprao Govindrao Chikhalikar" (in ఇంగ్లీష్). Retrieved 29 October 2024.
- ↑ "जिल्हा बँक निवडणूक: प्रत्येक जिल्हा, प्रत्येक निकाल". Archived from the original on 2016-03-04. Retrieved 2024-08-28.
- ↑ Ananth, Venkat (2014-10-02). "The curious case of independents in Maharashtra politics". Live Mint. Retrieved 20 July 2015.
- ↑ "Results of Maharashtra Assembly polls 2014". India Today. Retrieved 2015-07-10.