Jump to content

నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
నాందేడ్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°6′0″N 77°18′0″E మార్చు
పటం

నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1967 ముంచి ఇప్పటివరకు జరిగిన 12 లోక్‌సభ ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 9 సార్లు, జనతాపార్టీ, జనతాదళ్, భారతీయ జనతా పార్టీలు ఒక్కోసారి విజయం సాధించాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన శంకర్‌రావు చవాన్, అశోక్‌రావు చవాన్‌లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ ఈ నియోజకవర్గపు లోక్‌సభ సభ్యుడు.

శాసనసభ నియోజకవర్గాలు

[మార్చు]
  1. భోకర్
  2. నాందేడ్ (ఉత్తర)
  3. నాందేడ్ (దక్షిణ)
  4. నైగాన్
  5. డేగ్లూర్
  6. ముఖేడ్

గెలుపొందిన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952 శంకర్‌రావు తెల్కీకర్ భారత జాతీయ కాంగ్రెస్
దేవరావ్ కాంబ్లే
1957 దేవరావ్ కాంబ్లే
హరిహరరావు సోనులే షెడ్యూల్డ్ కులాల సమాఖ్య
1962 తులసీదాస్ జాదవ్ భారత జాతీయ కాంగ్రెస్
1967 వెంకటరావు తారోడేకర్
1971
1977 కేశవరావు ధొండగే జనతా పార్టీ
1980 శంకర్‌రావు చవాన్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1987^ అశోక్‌రావు చవాన్
1989 వెంకటేష్ కబ్డే జనతాదళ్
1991 సూర్యకాంత పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
1996 గంగాధరరావు దేశ్‌ముఖ్ కుంటూర్కర్
1998 భాస్కరరావు బాపురావ్ ఖట్గాంకర్ పాటిల్
1999
2004 దిగంబర్ బాపూజీ పవార్ పాటిల్ భారతీయ జనతా పార్టీ
2009 భాస్కరరావు బాపురావ్ ఖట్గాంకర్ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
2014 అశోక్ చవాన్
2019 ప్రతాప్ గోవిందరావు చిఖాలీకర్ పాటిల్ భారతీయ జనతా పార్టీ
2024 వసంతరావు చవాన్ భారత జాతీయ కాంగ్రెస్
2024^[1][2] రవీంద్ర వసంతరావు చవాన్

2009 ఎన్నికలు

[మార్చు]

2009 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భాస్కర్‌రావు ఖట్‌గాంకర్ తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన సంభాజీ పవార్‌పై 74,614 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. భాస్కర్‌రావు ఖట్‌గాంకర్‌కు 3,46,400 ఓట్లు రాగా, సంభాజీకు 2,71,786 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Election Commision of India (23 November 2024). "Nanded Lok Sabha bypoll result 2024". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.
  2. Eenadu (23 November 2024). "నాందేడ్‌లో ఆఖరి వరకు ఉత్కంఠ.. రసవత్తర పోరులో గట్టెక్కిన కాంగ్రెస్‌". Archived from the original on 23 November 2024. Retrieved 23 November 2024.

వెలుపలి లంకెలు

[మార్చు]