వసంతరావు చవాన్
వసంతరావు బల్వంతరావ్ చవాన్ | |||
పార్లమెంటు సభ్యుడు, లోక్ సభ
| |||
పదవీ కాలం 2024 జూన్ 24 – 2024 ఆగస్టు 26 | |||
ముందు | రవీంద్ర వసంతరావు చవాన్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం | ||
మహారాష్ట్ర శాసనసభ
| |||
పదవీ కాలం (2009-2014), (2014 – 2019) | |||
నియోజకవర్గం | నాయిగావ్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాయిగావ్ | 1954 ఆగస్టు 15||
మరణం | 2024 ఆగస్టు 26 | (వయసు 70)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సుందర్ బాయి చవాన్ | ||
నివాసం | చవాన్ గలి, తాలూకా నాయిగావ్ (ఖిర్గావ్) నాందేడ్ |
వసంతరావు బల్వంతరావు చవాన్ (1954 ఆగష్టు 15 - 2024 ఆగస్టు 26)[1] మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో నైగావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మహారాష్ట్ర శాసనసభకు స్వతంత్ర సభ్యునిగా ఎన్నికయ్యాడు. మే 2014లో ఆయన శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి నియమితులయ్యాడు.[2] ఆయన సెప్టెంబరు 2014లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 13వ మహారాష్ట్ర అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా తిరిగి ఎన్నికయ్యాడు.[3][4]
2024 లోక్‌సభ ఎన్నికలలో, ఆయన నాందేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[5] ఆయన నైగావ్‌లోని జనతా హైస్కూల్, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్‌కు ట్రస్టీ & చైర్‌పర్సన్.
మరణం
[మార్చు]వసంతరావు చవాన్ 69 ఏళ్ల వయసులో అనారోగ్యంతో చికిత్స్ పొందుతు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 2024 ఆగస్టు 26న తుదిశ్వాస విడిచాడు. ఆయన కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ Vasantrao Chavan, Congress veteran and Nanded MP, dies due to prolonged illness
- ↑ "विधानसभा लोकलेखा समितीवर आ. चव्हाण". Dainik Ekmat (in Marathi). 2015-05-19. Archived from the original on 2015-07-22. Retrieved 21 July 2015.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Waghmode, Vishwas (2014-09-10). "Four independent MLAs join Maharashtra Congress in major boost to the party". First Post. Retrieved 21 July 2015.
- ↑ "Results of Maharashtra Assembly polls 2014". India Today. Retrieved 21 July 2015.
- ↑ India Today (13 July 2024). "Ex-legislators | In the major league now" (in ఇంగ్లీష్). Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.
- ↑ "విషాదం.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కన్నుమూత | Maharashtra Nanded Congress MP Vasant Chavan Passed Away At Age OF 69 | Sakshi". web.archive.org. 2024-08-26. Archived from the original on 2024-08-26. Retrieved 2024-08-26.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)