నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 21°24′0″N 74°12′0″E |
నందుర్బార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నందుర్బార్, ధూలే జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
1 | అక్కల్కువ | ఎస్టీ | నందుర్బార్ | కాగడ చండీ పద్వి | కాంగ్రెస్ | |
2 | షహదా | ఎస్టీ | నందుర్బార్ | రాజేష్ పద్వి | బీజేపీ | |
3 | నందుర్బార్ | ఎస్టీ | నందుర్బార్ | డాక్టర్ విజయ్‌కుమార్ గావిట్ | బీజేపీ | |
4 | నవపూర్ | ఎస్టీ | నందుర్బార్ | శిరీష్‌కుమార్ సురూప్‌సింగ్ నాయక్ | కాంగ్రెస్ | |
5 | సక్రి | ఎస్టీ | ధూలే | మంజుల గావిట్ | స్వతంత్ర | |
9 | షిర్పూర్ | ఎస్టీ | ధూలే | కాశీరాం వెచన్ పవారా | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | శాలిగ్రామ్ రామచంద్ర భారతీయ | భారత జాతీయ కాంగ్రెస్ | |
జయంతరావు గణపత్ నట్వాడకర్ | |||
1957 | లక్ష్మణ్ వేడు వాల్వి | ||
1962 | |||
1967 | తుకారాం హురాజీ గావిట్ | ||
1971 | |||
1977 | సుప్సింగ్ హిర్యా నాయక్ | ||
1980 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
1981 | మాణిక్రావు హోడ్ల్యా గావిట్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | |||
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | |||
2014[2] | హీనా గవిత్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | |||
2024[4] | గోవాల్ కగడ పదవి | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 7 September 2010.
- ↑ The Economic Times (17 May 2014). "Lok Sabha gets 29 new entrants from Maharashtra". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nandurbar". Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.