Jump to content

లాతూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
లాతూర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°24′0″N 76°36′0″E మార్చు
పటం

లాతుర్ లోక్‌సభ నియోజకవర్గం (Latur Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్ పాటిల్ ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించాడు.

నియోజకవర్గంలోని సెగ్మెంట్లు

[మార్చు]

ఈ లోక్‌సభ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1952-61 : నియోజకవర్గం లేదు
1962 తులసీరామ్ కాంబ్లే భారత జాతీయ కాంగ్రెస్
1967
1971
1977 ఉధవరావు పాటిల్ రైతులు మరియు వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
1980 శివరాజ్ పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989
1991
1996
1998
1999
2004 రూపతై పాటిల్ నీలంగేకర్ భారతీయ జనతా పార్టీ
2009 జయవంత్ అవలే భారత జాతీయ కాంగ్రెస్
2014 సునీల్ గైక్వాడ్ భారతీయ జనతా పార్టీ
2019 సుధాకర్ శృంగారే
2024 శివాజీ కల్గే భారత జాతీయ కాంగ్రెస్

2009 ఎన్నికలు

[మార్చు]

2009 లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జయవంత్ అవాలే తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సునీల్ గైక్వాడ్ పై 7,975 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జయవంత్‌కు 3,72,890 ఓట్లు రాగా, సునీల్ గైక్వాడ్‌కు 3,64,915 ఓట్లు లభించాయి. బీఎస్పీ అభ్యర్థి బాబాసాహెబ్ గైక్వాడ్‌కు 34,033 ఓట్లు వచ్చాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]