ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంబై నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°7′48″N 72°55′48″E మార్చు
పటం

ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
155 ములుండ్ జనరల్ ముంబై సబర్బన్ మిహిర్ కోటేచా బీజేపీ
156 విక్రోలి జనరల్ సునీల్ రౌత్ శివసేన
157 భాండప్ వెస్ట్ జనరల్ రమేష్ కోర్గాంకర్ శివసేన
169 ఘాట్‌కోపర్ వెస్ట్ జనరల్ రామ్ కదమ్ బీజేపీ
170 ఘట్కోపర్ తూర్పు జనరల్ పరాగ్ షా బీజేపీ
171 మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ జనరల్ అబూ అజ్మీ సమాజ్ వాదీ పార్టీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1967 సదాశివ్ గోవింద్ బార్వే భారత జాతీయ కాంగ్రెస్
1967^ తారా గోవింద్ సప్రే
1971 రాజారాం గోపాల్ కులకర్ణి
1977 సుబ్రమణ్యస్వామి జనతా పార్టీ
1980
1984 గురుదాస్ కామత్ భారత జాతీయ కాంగ్రెస్
1989 జయవంతిబెన్ మెహతా భారతీయ జనతా పార్టీ
1991 గురుదాస్ కామత్ భారత జాతీయ కాంగ్రెస్
1996 ప్రమోద్ మహాజన్ భారతీయ జనతా పార్టీ
1998 గురుదాస్ కామత్ భారత జాతీయ కాంగ్రెస్
1999 కిరీట్ సోమయ్య భారతీయ జనతా పార్టీ
2004 గురుదాస్ కామత్ భారత జాతీయ కాంగ్రెస్
2009 సంజయ్ దిన పాటిల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014 కిరీట్ సోమయ్య భారతీయ జనతా పార్టీ
2019 [2] మనోజ్ కోటక్

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]