ఘట్కోపర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఘట్కోపర్ పశ్చిమ
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాముంబై సబర్బన్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య169
రిజర్వేషన్జనరల్
లోక్‌సభముంబయి నార్త్ ఈస్ట్

ఘట్కోపర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] రామ్ కదమ్ మహారాష్ట్ర నవనిర్మాణ సేన
2014[4] భారతీయ జనతా పార్టీ
2019[5]

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఘట్కోపర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ రామ్ కదమ్ 70,263 47.01 -12.54
స్వతంత్ర సంజయ్ భలేరావు 41,474 27.75 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన గణేష్ చుక్కల్ 15,019 10.77 -3.42
కాంగ్రెస్ ఆనంద్ శుక్లా 9305 6.23 -1.11
నోటా పైవేవీ కాదు 2279 1.54 30.54
మెజారిటీ 28,788 -30.57 7.89

2014[మార్చు]

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఘట్కోపర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ రామ్ కదమ్ 80,343 50.29 26.43
శివసేన సుధీర్ మోర్ 38,427 24.05 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన దిలీప్ లాండే 17,207 10.77 -31.44
కాంగ్రెస్ రాంగోవింద్ యాదవ్ 10,071 6.3 -14.94
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ హరున్ యూసుఫ్ ఖాన్ 7,426 4.65 N/A
నోటా పైవేవీ కాదు 1,879 1.18 N/A
మెజారిటీ 41,916 26.24 7.89

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఘట్కోపర్ వెస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
మహారాష్ట్ర నవనిర్మాణ సేన రామ్ కదమ్ 60,343 42.21
బీజేపీ పూనమ్ మహాజన్ రావు 34,115 23.86
కాంగ్రెస్ జానెట్ డిసౌజా 30,360 21.24
స్వతంత్ర ముకుంద్ థోరట్ 8,096 5.56
మెజారిటీ 26,228 18.35

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.