చండీవలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చండీవలి శాసనసభ నియోజకవర్గం
constituency of the Maharashtra Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంముంబై పరిసరం జిల్లా మార్చు

చండీవలి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] నసీమ్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్
2014[4]
2019[5] దిలీప్ లాండే శివసేన

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన దిలీప్ లాండే 85,879 43.74 20.15
కాంగ్రెస్ మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్ 85,470 43.53 4.02
VBA అబుల్ హసన్ ఖాన్ 8,876 4.52
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సుమీత్ బరాస్కర్ 7,098 3.62 -11.87
స్వతంత్ర మమతా దీక్షిత్ 1,171 0.6
మెజారిటీ 409 0.21

2014[మార్చు]

2014 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్ 73,141 39.51 -12.12
శివసేన సంతోష్ రామ్నివాస్ సింగ్ 43,672 23.59 9.35
మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఈశ్వర్ దేవ్రం తయాడే 28,678 15.49 -15.08
స్వతంత్ర ఎస్. అన్నామలై 20,266 10.95
ఎన్.సి.పి శరద్ పవార్ 9,740 5.26
మెజారిటీ 29,569 16.33 -5.16

2009[మార్చు]

2009 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్ 82,616 51.63
మహారాష్ట్ర నవనిర్మాణ సేన దిలీప్ లాండే 48,901 30.57
శివసేన చిత్ర సాంగ్లే 22,782 14.24
RPI (A) కట్కే సహదేవ్ 2,175 1.36
మెజారిటీ 33,715 21.08

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.