దహను శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దహను శాసనసభ నియోజకవర్గం
constituency of the Maharashtra Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంపాల్ఘర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°59′24″N 72°44′24″E మార్చు
పటం

దహను శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాల్ఘర్ జిల్లా, పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 శ్యాంరావు పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
1967 మహదేవ్ కడు
1972
1978 శంకర్ చవాన్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1980 మహదేవ్ కడు భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 శంకర్ నామ్ భారత జాతీయ కాంగ్రెస్
1990
1995
1999 కృష్ణ ఘోడా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2004
2009[3] రాజారామ్ ఓజారే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
2014[4] పాస్కల్ ధనరే భారతీయ జనతా పార్టీ
2019[5] వినోద్ నికోల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.