షిరోల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
షిరోల్ శాసనసభ నియోజకవర్గం (నియోజకవర్గం సంఖ్య 280) మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం హత్కనాంగ్లే లోక్‌సభ నియోజకవర్గం, కొల్హాపూర్ జిల్లా పరిధిలో ఉంది.[1] షిరోల్ నియోజకవర్గం కొల్హాపూర్ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి.[2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| ఎన్నికల | సభ్యుడు | పార్టీ | సూచన |
|---|---|---|---|
| 1952 | రాజారామ్ బగాడే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1957 | సత్గొండ రేవగొండ పాటిల్ | స్వతంత్ర | |
| 1962[3] | రత్నప్ప కుంభార్ | కాంగ్రెస్ | [4] |
| 1967[5] | రత్నప్ప కుంభార్ | కాంగ్రెస్ | [6] |
| 1972[7] | రత్నప్ప కుంభార్ | కాంగ్రెస్ | [8] |
| 1978[9] | రత్నప్ప కుంభార్ | కాంగ్రెస్ | [10] |
| 1980[11] | యాదవ్ దినకరరావు భౌసో | ఫిసెంట్స్ & వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | [12] |
| 1985[13] | ఖంజీరే సరోజనీ బాబాసాహెబ్ | కాంగ్రెస్ | [14] |
| 1990[15] | రత్నప్ప కుంభార్ | కాంగ్రెస్ | [16] |
| 1995[17] | రత్నప్ప కుంభార్ | కాంగ్రెస్ | [18] |
| 1999[19] | సత్గొండ రేవగొండ పాటిల్ | కాంగ్రెస్ | [20] |
| 2004[21] | రాజు శెట్టి | స్వతంత్ర | [22] |
| 2009[23][24] | సత్గొండ రేవగొండ పాటిల్ | కాంగ్రెస్ | [25] |
| 2014[26][27][28] | ఉల్లాస్ పాటిల్ | శివసేన | [29] |
| 2019[30][31][32] | రాజేంద్ర పాటిల్ యాదవ్కర్ | స్వతంత్ర | [33] |
| 2024[34] | రాజేంద్ర పాటిల్ యాదవ్కర్ | రాజర్షి షాహు వికాస్ అఘడి | [35] |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. the original నుండి 25 February 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 274.
- ↑ "Maharashtra Assembly Election Results 1962". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1962". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1967". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1967". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1972". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1972". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1978". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1978". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1980". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1980". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1985". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1985". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1990". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 11 February 2010.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). the original నుండి 20 November 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. the original (PDF) నుండి 22 November 2009 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 5 September 2010.
- ↑ "Maharashtra Assembly Election Results 2014". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 February 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
- ↑ "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. the original (PDF) నుండి 2 January 2025 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2 January 2025.
- ↑ "Maharashtra Assembly Election Results 2019". Election Commission of India. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 November 2022.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). the original నుండి 24 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ Election Commision of India (23 November 2024). "Maharastra Assembly Election Results 2024 - Shirol". the original నుండి 25 November 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 November 2024.