Jump to content

ఐరోలి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఐరోలి
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాథానే
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య150
రిజర్వేషన్జనరల్
లోక్‌సభథానే

ఐరోలి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, థానే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
2009[3] సందీప్ నాయక్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014[4]
2019[5] గణేష్ నాయక్ భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితం

[మార్చు]
2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: ఐరోలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ గణేష్ నాయక్ 1,14,645 58.37
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గణేష్ రఘు షిండే 36,154 18.41
మహారాష్ట్ర నవనిర్మాణ సేన నీలేష్ అరుణ్ బాంఖేలే 22,818 11.62
VBA ప్రకాష్ ధోకనే 13,424 6.83 N/A
నోటా పైవేవీ కాదు 5,213 2.65
బీఎస్పీ జైస్వాల్ రాజేష్ గంగాప్రసాద్ 1,376 0.7
స్వతంత్ర హేమంత్ కిసాన్ పాటిల్ 845 0.43
సంఘర్ష్ సేన జాదవ్ దిగంబర్ విఠల్ 817 0.42
రిపబ్లికన్ బహుజన సేన సంగీత హనుమంత్ తకల్కర్ 320 0.16
ఇండియన్ నేషనల్ పరివర్తన్ పార్టీ హర్జీత్ సింగ్ 305 0.16
స్వతంత్ర బాబు పోల్ 260 0.13
స్వతంత్ర వినయ్ దూబే 247 0.13
మెజారిటీ 78,491 39.96
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఐరోలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సందీప్ నాయక్ 76,444 36.35 -13.78
శివసేన విజయ్ చౌగులే 67,719 32.2 -10.35
బీజేపీ వైభవ్ నాయక్ 46,405 22.06 N/A
కాంగ్రెస్ రమాకాంత్ మ్హత్రే 8,794 4.18 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన గజానన్ ఖబలే 4,111 1.95 N/A
బీఎస్పీ భీమ మనే 1,968 0.94 -0.41
స్వతంత్ర గోపాలన్ రామకృష్ణన్ 907 0.43 N/A
రిపబ్లికన్ సేన ఖాజామియా పటేల్ 625 0.3 N/A
స్వతంత్ర సునీతా తుప్సౌందర్య 417 0.2 N/A
స్వతంత్ర విజయ్ చౌగులే 306 0.15 -0.3
BMP దత్తా గైక్వాడ్ 287 0.14 N/A
స్వతంత్ర వైభవ్ నాయక్ 200 0.1 N/A
స్వతంత్ర బాబు పోల్ 184 0.09 N/A
RPI (K) హరిశ్చంద్ర జాదవ్ 150 0.07 N/A
RPI రితేష్ భాగే 112 0.05 N/A
నోటా పైవేవీ కాదు 1,697 0.81 N/A
మెజారిటీ 8,725 4.15 -3.43
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: ఐరోలి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సందీప్ నాయక్[2] 79,075 50.13
శివసేన విజయ్ చౌగులే 67,118 42.55
RPI (A) సిద్రామ్ ఓహోల్ 3,075 1.95
బీఎస్పీ మహేష్ చంద్ర వర్మ 2,128 1.35
స్వతంత్ర భీమ మనే 1,809 1.15
స్వతంత్ర వసంత్ మ్హత్రే 1,764 1.12
స్వతంత్ర జ్ఞానదేయో పాటిల్ 1,063 0.67
స్వతంత్ర విజయ్ చౌగులే 714 0.45
BBM హేమంత్ ఖార్కర్ 558 0.35
స్వతంత్ర ప్రకాష్ నాయక్ 447 0.28
మెజారిటీ 11,957 7.58

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.