కోప్రి-పచ్పఖాడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోప్రి-పచ్పఖాడి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, థానే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
2009[3] ఏకనాథ్ షిండే శివసేన
2014[4]
2019[5]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కోప్రి-పచ్పఖాడి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన ఏకనాథ్ షిండే 113497 65.36 8.98
కాంగ్రెస్ ఘడిగావన్కర్ సంజయ్ పాండురంగ 24197 13.93 -15.45
మహారాష్ట్ర నవనిర్మాణ సేన మహేష్ పరశురామ్ కదం 21513 12.39 -16.51
వి.బి.ఎ బాగ్వే ఉన్మేష  బి 5925 3.41 N/A
నోటా పైవేవీ లేవు 2,565 2.96 N/A
మెజారిటీ 89300
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కోప్రి-పచ్పఖాడి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన ఏకనాథ్ షిండే 1,00,420 54.34 8.98
బీజేపీ అడ్వా. సందీప్ లేలే 49,447 26.25 N/A
కాంగ్రెస్ మోహన్ గోస్వామి 17,873 9.68 -15.45
మహారాష్ట్ర నవనిర్మాణ సేన సెజల్ కదమ్ 8,579 4.65 -16.51
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బిపిన్ మహాలే 3,710 2.01 N/A
నోటా పైవేవీ లేవు 2,565 1.39 N/A
మెజారిటీ 51,869 28.09 7.86
పోలింగ్ శాతం 1,84,598
2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: కోప్రి-పచ్పఖాడి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన ఏకనాథ్ షిండే 73,502 45.36
కాంగ్రెస్ మనోజ్ షిండే 40,726 25.13
మహారాష్ట్ర నవనిర్మాణ సేన రాజన్ గవాండ్ 35,914 22.16
మెజారిటీ 32,776 20.23
పోలింగ్ శాతం 1,62,037

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.