వాషిమ్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| వాషిమ్ | |
|---|---|
| శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
| జిల్లా | వాశిమ్ |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 1962 |
| నియోజకర్గ సంఖ్య | 34 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్సభ | యావత్మాల్-వాషిం |
వాషిమ్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం వాశిమ్ జిల్లా, యావత్మాల్-వాషిం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 1962 | రాంరావ్ గోపాలరావు జానక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1967 | M. M ఖిరాడే | ||
| 1972 | భీమ్రావ్ కట్కే | ||
| 1978 | భౌరావ్ వాంఖడే | ||
| 1980 | రామేశ్వర్ దెందులే | ||
| 1985 | భీమ్రావ్ కాంబ్లే | ||
| 1990 | లఖన్ సహదేవ్ మాలిక్ | భారతీయ జనతా పార్టీ | |
| 1995 | పురుషోత్తం రాజ్గురు | ||
| 1999 | యాదవ్రావ్ శిఖ్రే | ||
| 2004 | సురేష్ ఇంగ్లే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 2009[3] | లఖన్ సహదేవ్ మాలిక్ | భారతీయ జనతా పార్టీ | |
| 2014[4] | |||
| 2019[5] | |||
| 2024 | శ్యామ్ ఖోడే | ||
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.