నాగపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
నాగపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాగపూర్ |
లోక్‌సభ నియోజకవర్గం | నాగపూర్ |
నాగపూర్ నార్త్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగపూర్ జిల్లా, నాగపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|
Until 1967 : Constituency did not exist
| |||
1967 | పిఆర్ వాస్నిక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1972 | దౌలత్రావ్ గన్వీర్ | ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ | |
1978 | సూర్యకాంత్ డోంగ్రే | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1980 | |||
1985 | దముఅంతీబాయి దేశ్‌భ్రతార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1990 | ఉపేంద్ర షెండే | రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1995[1] | బాధేల్ భోలా జంగ్లూ | భారతీయ జనతా పార్టీ | |
1999[2] | నితిన్ రౌత్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004[3] | |||
2009[4][5] | |||
2014[6] | మిలింద్ మనే | భారతీయ జనతా పార్టీ | |
2019[7] | నితిన్ రౌత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Maharashtra Assembly Election Results 1995". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.