సాంగ్లీ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాంగ్లీ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సాంగ్లీ జిల్లా, సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 వసంతదాదా పాటిల్ కాంగ్రెస్
1967 AB బిర్నాలే
1972 పాండురంగ్ బాపు పాటిల్
1978 వసంతదాదా పాటిల్
1980 షాలినితాయ్ పాటిల్ కాంగ్రెస్ (I)
1985 వసంతదాదా పాటిల్ కాంగ్రెస్
1986^ శంభాజీ పవార్ జనతా పార్టీ
1990 జనతాదళ్
1995
1999 దినకర్ తుకారాం పాటిల్ కాంగ్రెస్
2004 మదన్ పాటిల్ స్వతంత్ర
2009[3] శంభాజీ పవార్ బీజేపీ
2014[4] సుధీర్ గాడ్గిల్
2019[5]

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.