Jump to content

పర్లి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

పర్లి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీడ్ జిల్లా, బీడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
2009[3][4] పంకజా ముండే భారతీయ జనతా పార్టీ
2014[5][6][7]
2019[8][9][10] ధనంజయ్ ముండే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2024[11]

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: పార్లి
పార్టీ అభ్యర్థి ఓట్లు %
ఎన్సీపీ ధనంజయ్ ముండే 1,22,114 54.45
బీజేపీ పంకజా ముండే 91,413 40.76
వాంఛిత్ బహుజన్ ఆఘాది భీమ్రావ్ సత్పుటే 4,713 2.1
మెజారిటీ 30,701
2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: పర్లి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ పంకజా ముండే 96,904 49.6 -8
ఎన్సీపీ ధనంజయ్ ముండే 71,009 36.31
కాంగ్రెస్ త్రయంబక్ ముండే 14,946 7.6 -28.4
మెజారిటీ 25,895 13.2 -8.4
పోలింగ్ శాతం 71.7 6
2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: పర్లి
పార్టీ అభ్యర్థి ఓట్లు %
బీజేపీ పంకజా ముండే 96,922 57.6
కాంగ్రెస్ త్రయంబక్ ముండే 60,160 36
బీఎస్పీ సంజయ్ వహ్వాలే 3,662 2.2
మెజారిటీ 36,062 21.6
పోలింగ్ శాతం 65.8

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  5. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
  6. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  7. "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
  8. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  9. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  10. "Maharastra Assemly Election Results 2019" (PDF). Election Commission of India. 2019. Archived from the original (PDF) on 2 January 2025. Retrieved 2 January 2025.
  11. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)