వాండ్రే తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వాండ్రే తూర్పు శాసనసభ నియోజకవర్గం
constituency of the Maharashtra Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంముంబై పరిసరం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°3′25″N 72°51′0″E మార్చు
పటం

వాండ్రే తూర్పు శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] ప్రకాష్ సావంత్ శివసేన
2014[4]
2015^ తృప్తి సావంత్
2019[5] జీషన్ సిద్ధిక్ భారత జాతీయ కాంగ్రెస్

ఎన్నికల ఫలితం[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వాండ్రే ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
కాంగ్రెస్ జీషన్ సిద్ధిఖీ 38,337 30.28
శివసేన విశ్వనాథ్ మహదేశ్వర్ 32,547 25.71
స్వతంత్ర తృప్తి ప్రకాష్ సావంత్ 24,071 19.01
ఎంఐఎం మహమ్మద్ సలీమ్ ఖురేషీ 12,594 9.95
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అఖిల్ అనిల్ చిత్రే 10,683 8.44
మెజారిటీ 5,790 4.67

2015[మార్చు]

ఉప ఎన్నిక, 2015: వాండ్రే ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన తృప్తి ప్రకాష్ సావంత్ 52,711 51.14 17.91
కాంగ్రెస్ నారాయణ్ తాతు రాణే 33,703 32.7 22.88
ఎంఐఎం రహెబర్ సిరాజ్ ఖాన్ 15,050 14.6 -4.65
నోటా పైవేవీ లేవు 819 0.79 0.08
మెజారిటీ 19,008 18.44 5.92
నమోదైన ఓటర్లు 2,65,060

2014[మార్చు]

2014 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: వాండ్రే ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన ప్రకాష్ వసంత్ సావంత్ 41,388 33.23 -4.99
బీజేపీ కృష్ణ ధోండు పార్కర్ 25,791 20.71 N/A
ఎంఐఎం రహెబర్ సిరాజ్ ఖాన్ 23,976 19.25 N/A
కాంగ్రెస్ సంజీవ్ ఖేర్లాల్ బగాడి 12,229 9.82 -22.19
ఎన్.సి.పి సంతోష్ తుకారాం ధువాలి 9,725 7.81 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ సేన శిల్పా అతుల్ సర్పోత్దార్ 5,401 4.34 -11.66
నోటా పైవేవీ లేవు 883 0.71 N/A
మెజారిటీ 15,597 12.52 6.31

2009[మార్చు]

2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: వాండ్రే ఈస్ట్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన ప్రకాష్ వసంత్ సావంత్ 45,659 38.22
కాంగ్రెస్ జనార్ధన్ చంద్రప్ప చందూర్కర్ 38,239 32.01
మహారాష్ట్ర నవనిర్మాణ సేన శిల్పా అతుల్ సర్పోత్దార్ 19,109 16
ఎస్పీ షబ్బీర్ హుస్సేన్ షేక్ 10,926 9.15
బీఎస్పీ విజయ్ భగురామ్ జాదవ్ 1,619 1.36
మెజారిటీ 7,420 6.21

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.