వరోరా శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
వరోరా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | చంద్రపూర్ |
లోక్సభ నియోజకవర్గం | చంద్రపూర్ |
వరోరా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చంద్రపూర్ జిల్లా, చంద్రపూర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]
ఎన్నికైన సభ్యులు[మార్చు]
సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
2009[2][3] | సంజయ్ వామన్రావ్ డియోటాలే | భారత జాతీయ కాంగ్రెస్ |
2014[4] | సురేష్ ధనోర్కర్ | శివసేన |
2019[5] | ప్రతిభా ధనోర్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు[మార్చు]
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 262. Retrieved 2015-08-09.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.