నలసోపరా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నలసోపరా
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాపాల్ఘర్
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య132
రిజర్వేషన్జనరల్
లోక్‌సభపాల్ఘర్

నలసోపరా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పాల్ఘర్ జిల్లా, పాల్ఘర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
2009[3] క్షితిజ్ ఠాకూర్ బహుజన్ వికాస్ అఘాడి
2014[4]
2019[5]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బహుజన్ వికాస్ ఆఘాది క్షితిజ్ ఠాకూర్ 1,49,868 55.7 5.42
శివసేన ప్రదీప్ శర్మ 1,06,139 39.45 21.59
వాంఛిట్ బహుజన్ ఆఘాది ప్రవీణ్ గైక్వాడ్ 3,487 1.3
మిగిలిన 11 మంది అభ్యర్థులు 6,355 2.35
నోటా పైవేవీ కాదు 3,221 1.2 0.36
మెజారిటీ 43,729 16.25 7.88
పోలింగ్ శాతం 2,69,070 51.83 5.43
నమోదైన ఓటర్లు 5,19,160

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు[మార్చు]

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బహుజన్ వికాస్ ఆఘాది క్షితిజ్ ఠాకూర్ 1,13,566 50.29 -2.55
బీజేపీ రాజన్ నాయక్ 59,067 26.16 N/A
శివసేన శిరీష్ చవాన్ 40,321 17.86 -10.85
కాంగ్రెస్ అశోక్ పెంధారి 4,555 2.02 N/A
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన విజయ్ మాండవ్కర్ 3,860 1.71 -10.57
జనతా దళ్ (ఎస్) నేహా దూబే 1,080 0.48 N/A
స్వతంత్ర సురేంద్ర V. సింగ్ 840 0.37 N/A
బీఎస్పీ అవినాష్ ఖైరే 633 0.28 -0.58
నోటా పైవేవీ కాదు 1,898 0.84 N/A
మెజారిటీ 54,499 24.13 0
పోలింగ్ శాతం 2,25,820 57.26 1.34
నమోదైన ఓటర్లు 3,94,348
BVA హోల్డ్ స్వింగ్ -4.15

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.