రాంటెక్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంటెక్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లానాగపూర్
లోక్‌సభ నియోజకవర్గంరాంటెక్

రాంటెక్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగపూర్ జిల్లా, రాంటెక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1962 మహమ్మద్ అబ్దుల్లాఖాన్ పథం భారత జాతీయ కాంగ్రెస్
1967 గుండేరావ్ మహాజన్
1972
1978 భారత జాతీయ కాంగ్రెస్ (I)
1980 మధుకర్ కిమ్మత్కర్
1985 పాండురంగ్ హజారే జనతా పార్టీ
1990 జనతాదళ్
1991^ ఆనందరావు దేశ్‌ముఖ్ భారత జాతీయ కాంగ్రెస్
1995 అశోక్‌కుమార్ గుజార్ స్వతంత్ర
1999 ఆశిష్ జైస్వాల్ శివసేన
2004
2009[3][4]
2014[5][6] మల్లికార్జున్ రెడ్డి భారతీయ జనతా పార్టీ
2019[7][8] ఆశిష్ జైస్వాల్ స్వతంత్ర

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010. Retrieved 11 February 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
  5. "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
  6. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  7. "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
  8. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.