మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మన్‌ఖుర్డ్ శివాజీ నగర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా, ముంబయి నార్త్ ఈస్ట్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2009[3] అబూ అజ్మీ సమాజ్ వాదీ పార్టీ
2014[4]
2019[5]

ఎన్నికల ఫలితాలు[మార్చు]

2019[మార్చు]

2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: మన్‌ఖుర్డ్ శివాజీ నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్పీ అబూ అజ్మీ 69,036 48.18 15.56
శివసేన విఠల్ జి లోక్రే 43,423 30.32 5.47
VBA సురయ్యా అక్బర్ షేక్ 10,451 7.3 7.3
స్వతంత్ర మహ్మద్ సిరాజ్ మహమ్మద్ ఇక్బాల్ షేక్ 9,784 6.83 6.83
మెజారిటీ 25,613 18.09

2014[మార్చు]

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: మన్‌ఖుర్డ్ శివాజీ నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
ఎస్పీ అబూ అజ్మీ 41,720 32.62 -1.19
శివసేన సురేష్ పాటిల్ 31,782 24.85 18.71
కాంగ్రెస్ యూసుఫ్ అబ్రహానీ 27,494 21.5 0.11
ఎన్.సి.పి రాజేంద్ర వామన్ వాఘ్మరే 5,632 4.4
మెజారిటీ 9,937 7.77 -4.65

2009[మార్చు]

2009 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: మన్‌ఖుర్డ్ శివాజీ నగర్
పార్టీ అభ్యర్థి ఓట్లు %
ఎస్పీ అబూ అజ్మీ 38,435 33.81
కాంగ్రెస్ సయ్యద్ అహ్మద్ 24,318 21.39
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అప్పాసాహెబ్ వాగారే 21,838 19.21
శివసేన షాహిద్ రెజా బేగ్ 6,991 6.14
మెజారిటీ 14,117 12.42

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.