నాందేడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం
Appearance
నాందేడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
జిల్లా | నాందేడ్ |
లోక్‌సభ నియోజకవర్గం | నాందేడ్ |
నాందేడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాందేడ్ జిల్లా, నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో లోహా తాలూకా, నాందేడ్ తాలూకాలోని సోంఖేడ్ రెవెన్యూ సర్కిల్, తుప్పా, విష్ణుపురి రెవెన్యూ సర్కిల్, నాందేడ్-వాఘలా మున్సిపల్ కార్పొరేషన్‌లోని 10 నుండి 27, 40 నుండి 49, 59 నుండి 65 వార్డులు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1999: ప్రకాష్ ఖేడ్కర్, శివసేన[2]
- 2004: అనుసయ ఖేద్కర్, శివసేన[3]
- 2009: ఓంప్రకాష్ పోకర్ణ, కాంగ్రెస్[4]
- 2014: హేమంత్ శ్రీరామ్ పాటిల్, శివసేన[5][6]
- 2019: మోహనరావు మరోత్రావ్ హంబార్డే, కాంగ్రెస్[7]
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. 2008-11-26. p. 259. Retrieved 13 June 2015.
- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Results of Maharashtra Assembly polls 2014". India Today. Retrieved 2015-07-22.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.