భివాండి రూరల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భివాండి రూరల్
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాథానే
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య134
రిజర్వేషన్ఎస్టీ
లోక్‌సభభివాండి

భివాండి రూరల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, భివాండి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
2008 వరకు: వాడా శాసనసభ నియోజకవర్గం
2009[3] విష్ణు సవర భారతీయ జనతా పార్టీ
2014[4] శాంతారామ్ మోర్ శివసేన
2019[5]

ఎన్నికల ఫలితం[మార్చు]

2014[మార్చు]

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: భివాండి రూరల్ (ఎస్.టి)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
శివసేన శాంతారామ్ మోర్ 57,082 32.84 N/A
బీజేపీ శాంతారామ్ దుండారం పాటిల్ 47,922 27.57 -7.1
మహారాష్ట్ర నవనిర్మాణ సేన దశరథ్ దుండారం పాటిల్ 25,580 14.72 -12.35
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మహదేవో అంబో ఘటల్ 23,413 13.47 -19.59
కాంగ్రెస్ సచిన్ దామోదర్ షింగ్డా 10,923 6.28 N/A
నోటా పైవేవీ కాదు 2,267 1.3 N/A
బీఎస్పీ తుకారాం సురేష్ మోర్ 2,090 1.2 -0.59
BVA రాజేష్ బుధాజీ దుమాడ 1,318 0.76 N/A
సిపిఐ బాలకృష్ణ జాను వాఘ్ 1,268 0.73 N/A
స్వతంత్ర అనంత జిప్రు దాల్వీ 1,145 0.66 N/A
స్వతంత్ర అనంత కృష్ణ చౌదరి 790 0.45 N/A
మెజారిటీ 9,160 5.27 4.06

2009[మార్చు]

2009 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: భివాండి రూరల్ (ఎస్.టి)
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ విష్ణు రామ సవర 46,996 34.67
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శాంతారామ్ దుండారం పాటిల్ 44,804 33.06
మహారాష్ట్ర నవనిర్మాణ సేన దశరథ్ దుండారం పాటిల్ 36,687 27.07
స్వతంత్ర గోవింద్ వల్క్య రావతే 4,624 3.41
బీఎస్పీ ప్రభాకర్ శంకర్ వాఘే 2,427 1.79
మెజారిటీ 2,192 1.61

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.