కుడాల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
కుడాల్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సింధుదుర్గ్ జిల్లా, రత్నగిరి-సింధుదుర్గ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
| 2009[3] | నారాయణ్ రాణే | కాంగ్రెస్ | |
| 2014[4] | వైభవ్ నాయక్ | శివసేన | |
| 2019[5] | |||
| 2024[6] | నీలేష్ రాణే | ||
ఎన్నికల ఫలితం
[మార్చు]2019
[మార్చు]| 2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కుడల్ | |||||
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| శివసేన | వైభవ్ నాయక్ | 69,168 | 50.9 | ||
| స్వతంత్ర | రంజిత్ దత్తాత్రే దేశాయ్ | 54,819 | 40.34 | ||
2014
[మార్చు]| 2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కుడల్ | |||||
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| శివసేన | వైభవ్ నాయక్ | 70,581 | 50.04 | 11.74 | |
| కాంగ్రెస్ | నారాయణ్ రాణే | 60,206 | 42.68 | -15.1 | |
| నోటా | పైవేవీ కాదు | 949 | 0.67 | N/A | |
| మెజారిటీ | 10,376 | 7.36 | -12.11 | ||
| పోలింగ్ శాతం | 1,41,066 | ||||
2009
[మార్చు]| 2009 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: కుడాల్ | |||||
| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
| కాంగ్రెస్ | నారాయణ్ రాణే | 71,921 | 57.78 | ||
| శివసేన | వైభవ్ నాయక్ | 47,666 | 38.3 | ||
| స్వతంత్ర | డాక్టర్ ప్రసాద్ వైంగాంకర్ | 1,948 | 1.56 | ||
| మెజారిటీ | 24,225 | 19.47 | |||
| పోలింగ్ శాతం | 1,24,465 | ||||
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)