సంగోలా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంగోలా శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం షోలాపూర్ జిల్లా, మధా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం సభ్యుడు పార్టీ
1951 కేశవరావు రౌత్ కాంగ్రెస్
1957 కేశవరావు రౌత్
మారుతీ కాంబ్లే
1962 గణపతిరావు దేశ్‌ముఖ్ ఫిసెంట్స్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
1967
1972 S. బాపూసాహెబ్ పాటిల్ కాంగ్రెస్
1974^ గణపతిరావు దేశ్‌ముఖ్ ఫిసెంట్స్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
1978
1980
1985
1990
1995 షాహాజీబాపు పాటిల్ కాంగ్రెస్
1999 గణపతిరావు దేశ్‌ముఖ్ ఫిసెంట్స్, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా
2004
2009[3]
2014[4]
2019[5] షాహాజీబాపు పాటిల్ శివసేన

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 29 September 2010.
  4. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.