మధా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మధా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°0′0″N 75°30′0″E మార్చు
పటం

మధా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సతారా, సోలాపూర్ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గం

సంఖ్య

పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
244 కర్మలా జనరల్ షోలాపూర్ సంజయ్‌మామ విఠల్‌రావు షిండే స్వతంత్ర
245 మాధా బాబారావు విఠల్‌రావు షిండే ఎన్సీపీ
253 సంగోలా షాహాజీబాపు రాజారాం పాటిల్ శివసేన
254 మల్షిరాస్ ఎస్సీ రామ్ సత్పుటే బీజేపీ
255 ఫాల్టాన్ సతారా దీపక్ ప్రహ్లాద్ చవాన్ ఎన్సీపీ
258 మాన్ జనరల్ జయకుమార్ గోర్ బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం పేరు పార్టీ
1951-2009 : పందర్పూర్ లోక్‌సభ నియోజకవర్గం
2009 శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2014 విజయ్‌సింగ్ మోహితే పాటిల్
2019 [3] రంజిత్ నాయక్-నింబాల్కర్ భారతీయ జనతా పార్టీ
2024 ధైర్యషీల్ పాటిల్

మూలాలు

[మార్చు]
  1. "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 25. Retrieved 8 November 2014.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు

[మార్చు]