గడ్చిరోలి - చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
గడ్చిరోలి - చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°18′0″N 79°42′0″E |
గడ్చిరోలి - చిమూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గోందియా, చంద్రపూర్ జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
66 | అమ్‌గావ్ | ఎస్టీ | గోండియా | సహస్రం మరోటి కోరోటే | కాంగ్రెస్ | |
67 | ఆర్మోరి | ఎస్టీ | గడ్చిరోలి | కృష్ణ దామాజీ గజ్బే | బీజేపీ | |
68 | గడ్చిరోలి | ఎస్టీ | గడ్చిరోలి | దేవరావ్ హోలీ | బీజేపీ | |
69 | అహేరి | ఎస్టీ | గడ్చిరోలి | ఆత్రం ధర్మారావుబాబా | ఎన్సీపీ | |
73 | బ్రహ్మపురి | జనరల్ | చంద్రపూర్ | విజయ్ వాడెట్టివార్ | కాంగ్రెస్ | |
74 | చిమూర్ | జనరల్ | చంద్రపూర్ | బంటి భంగ్డియా | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
2009 | మరోత్రావ్ కోవాసే | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | అశోక్ నేతే | భారతీయ జనతా పార్టీ | |
2019 [3] | |||
2024 | కిర్సన్ నామ్‌దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.