కొల్హాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
కొల్హాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 16°42′0″N 74°12′0″E |
కొల్హాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం కొల్హాపూర్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
271 | చంద్‌గడ్ | జనరల్ | కొల్హాపూర్ | రాజేష్ నరసింగరావు పాటిల్ | ఎన్సీపీ | |
272 | రాధానగరి | జనరల్ | కొల్హాపూర్ | ప్రకాశరావు అబిత్కర్ | శివసేన | |
273 | కాగల్ | జనరల్ | కొల్హాపూర్ | హసన్ ముష్రిఫ్ | ఎన్సీపీ | |
274 | కొల్హాపూర్ సౌత్ | జనరల్ | కొల్హాపూర్ | రుతురాజ్ పాటిల్ | కాంగ్రెస్ | |
275 | కార్వీర్ | జనరల్ | కొల్హాపూర్ | పిఎన్ పాటిల్ | కాంగ్రెస్ | |
276 | కొల్హాపూర్ నార్త్ | జనరల్ | కొల్హాపూర్ | జయశ్రీ చంద్రకాంత్ జాదవ్ | కాంగ్రెస్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1952 | రత్నప్ప కుంభార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1957 | భౌసాహెబ్ రావుసాహెబ్ మహాగావ్కర్ | రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1962 | వీటీ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | శంకర్రావు మానె | ||
1971 | రాజారామ్ నింబాల్కర్ | ||
1977 | దాజీబా దేశాయ్ | రైతులు, వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1980 | ఉదయ్‌సింగ్ రావు గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | |||
1991 | |||
1996 | |||
1998 | సదాశివరావు మాండ్లిక్ | ||
1999 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ||
2004 | |||
2009 | స్వతంత్ర | ||
2014 | ధనంజయ్ మహాదిక్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2019 [1] | సంజయ్ మాండ్లిక్ | శివసేన | |
2024 | షాహూ ఛత్రపతి మహారాజ్ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.