Jump to content

షాహూ ఛత్రపతి మహారాజ్

వికీపీడియా నుండి
షాహూ ఛత్రపతి మహారాజ్
కొల్హాపూర్ మహారాజు
Tenure1962 మే 9 – 1971
(1971–ప్రస్తుతం)
పూర్వాధికారిషాహాజీ II
ఉత్తరాధికారిపదవి రద్దు చేయబడింది
జననం (1948-01-07) 1948 జనవరి 7 (వయసు: 78)
బొంబాయి, బొంబాయి ప్రావిన్స్ , భారతదేశం
Spouseయద్నసేనిరాజే
వంశముశంభాజీ రాజే
మాలోజీరాజే ఛత్రపతి
తండ్రిషాహాజీ II (తాత)
తల్లిషాలిని రాజే
షాహూ ఛత్రపతి మహారాజ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4 (2024-06-04)
ముందు సంజయ్ మాండ్లిక్
నియోజకవర్గం కొల్హాపూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్

షాహు ఛత్రపతి మహారాజ్ (జననం 7 జనవరి 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్హాపూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

షాహూ ఛత్రపతి మహారాజ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొల్హాపూర్ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి సంజయ్ మాండ్లిక్ పై 1,54,964 ఓట్లతో మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. ↑ The Hindu (7 June 2024). "Four 'old' warhorses are first-time Lok Sabha members from Maharashtra" (in Indian English). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.
  3. ↑ "Kolhapur Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Retrieved 21 February 2026.