Jump to content

సదాశివరావు మాండ్లిక్

వికీపీడియా నుండి

సదాశివరావు దాదోబా మాండ్లిక్ (7 అక్టోబర్ 1934 - 10 మార్చి 2015) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా, కొల్హాపూర్ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. The Economic Times (7 May 2024). "Lok Sabha Polls: In Maratha heartland, Congress hopes Maharaja will conquer Modi factor". Retrieved 3 September 2024.