దిండోరి లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దిండోరి లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాశిక్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 12 జూలై 2002న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 19 ఫిబ్రవరి 2008న నూతనంగా ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]
నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | 2019లో గెలిచిన ఎమ్మెల్యే | పార్టీ | |
---|---|---|---|---|---|---|
113 | నందగావ్ | జనరల్ | నాసిక్ | సుహాస్ కాండే | శివసేన | |
117 | కల్వాన్ | ఎస్టీ | నాసిక్ | నితిన్ పవార్ | ఎన్సీపీ | |
118 | చందవాడ్ | జనరల్ | నాసిక్ | రాహుల్ దౌలత్రావ్ అహెర్ | బీజేపీ | |
119 | యెవ్లా | జనరల్ | నాసిక్ | ఛగన్ భుజబల్ | ఎన్సీపీ | |
121 | నిఫాద్ | జనరల్ | నాసిక్ | దిలీప్రావ్ బంకర్ | ఎన్సీపీ | |
122 | దిండోరి | ఎస్టీ | నాసిక్ | నరహరి సీతారాం జిర్వాల్ | ఎన్సీపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]
సంవత్సరం | పేరు | ఎన్నికల | |
---|---|---|---|
2009 | హరిశ్చంద్ర చవాన్ | భారతీయ జనతా పార్టీ | |
2014 | |||
2019 [2] | భారతి పవార్ |
లోక్‌సభ ఎన్నికలు 2019[మార్చు]
2019 : దిండోరి | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
భాజపా | భారతి పవార్ | 5,67,470 | 49.88 | ||
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | ధన్‌రాజ్ మహాలే | 3,68,691 | 32.41
}} | ||
సిపిఐ(ఎం) | జీవా పాండు గవిట్ | 1,09,570 | 9.63 | ||
వాంచిత్ బహుజన్ ఆఘడి | బాపు బర్డ్ | 58,847 | 5.17
}} | ||
NOTA | ఎవరు కాదు | 9,446 | 0.83 | ||
మెజారిటీ | 1,98,779 | 17.47 | |||
మొత్తం పోలైన ఓట్లు | 11,38,702 | 65.71 | |||
భాజపా గెలుపు | మార్పు |
మూలాలు[మార్చు]
- ↑ "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.