Jump to content

హరిశ్చంద్ర చవాన్

వికీపీడియా నుండి

హరిశ్చంద్ర దేవరామ్ చవాన్ (జననం 25 డిసెంబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో దిండోరి నియోజకవర్గం నుండి  రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][1]

మూలాలు

[మార్చు]
  1. "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.