అమరావతి లోక్సభ నియోజకవర్గం
Appearance
అమ్రావతి లోకసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 20°55′55″N 77°45′55″E |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అమరావతి లోక్సభ నియోజకవర్గం (Amravati Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ 1991 నుండి 1996 వరకు ఈ లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించింది. ప్రస్తుతం శివసేన పార్టీకి చెందిన ఆనందరావు అడ్సుల్ ఈ నియోజకవర్గపు లోక్సభ సభ్యుడు.
నియోజకవర్గపు సెగ్మెంట్లు
[మార్చు]నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]- 1951: పంజాబ్రావ్ దేశ్ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1957: పంజాబ్రావ్ దేశ్ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1962: పంజాబ్రావ్ దేశ్ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1965 (ఉప ఎన్నిక) : వి.పంజాబ్రావ్ దేశ్ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1967: కె.జి.దేశ్ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1971:కృష్ణారావు గులాబ్రావ్ దేశ్ముఖ్ (కాంగ్రెస్ పార్టీ)
- 1977: నానా మహాదేవ్ బోండే (కాంగ్రెస్ ఐ)
- 1980:ఉషా చౌదరి (కాంగ్రెస్ ఐ)
- 1984:ఉషా చౌదరి (కాంగ్రెస్ ఐ)
- 1989: సుదామ్ దేశ్ముఖ్ (సీపీఐ)
- 1991: ప్రతిభా పాటిల్ (కాంగ్రెస్ పార్టీ)
- 1996: అనంతరావ్ గుధే (శివసేన)
- 1998: ఆర్.ఎస్. గవై (రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా)
- 1999: అనంతరావ్ గుధే (శివసేన)
- 2004: అనంతరావ్ గుధే (శివసేన)
- 2009: ఆనందరావు విఠోబా అడ్సుల్ (శివసేన)
- 2024:బల్వంత్ బస్వంత్ వాంఖడే, కాంగ్రెస్
2009 ఎన్నికలు
[మార్చు]2009 లోక్సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన ఆనంద్రావ్ అడ్సుల్ తన సమీప ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన రాజేంద్ర గవైపై 61,716 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఆనంద్రావ్కు 3,14,286 ఓట్లు రాగా, రాజేంద్రకు 2,52,570 ఓట్లు లభించాయి.