ఆనందరావు విఠోబా అడ్సుల్
Jump to navigation
Jump to search
ఆనందరావు విఠోబా అడ్సుల్ | |||
| |||
పదవీ కాలం 2009 – 2019 | |||
ముందు | అనంత్ గుధే | ||
---|---|---|---|
తరువాత | నవనిత్ రవి రాణా | ||
నియోజకవర్గం | అమరావతి | ||
పదవీ కాలం 1996 – 2009 | |||
ముందు | ముకుల్ వాస్నిక్ | ||
తరువాత | ప్రతాపరావు జాదవ్ | ||
నియోజకవర్గం | బుల్దానా | ||
శివసేన పార్టీ నాయకుడు
| |||
పదవీ కాలం జనవరి 2018 – మే 2019 | |||
కేంద్ర ఆర్థిక & కంపెనీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి
| |||
పదవీ కాలం ఆగస్ట్ 2002 – మే 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారీ వాజ్‌పేయి | ||
ముందు | అనంత్ గీతే | ||
తరువాత | ఎస్.ఎస్ పళనిమాణికం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | శిరంబే, కోరేగావ్ తాలూకా, సతారా జిల్లా | 1947 జూన్ 1||
రాజకీయ పార్టీ | శివసేన | ||
జీవిత భాగస్వామి | మంగళ | ||
సంతానం | 1 కుమారుడు, 2 కుమార్తెలు | ||
నివాసం | ముంబై | ||
మూలం | [1] [2] |
ఆనందరావు విఠోబా అడ్సుల్ (జననం 1 జూన్ 1947) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై 2002 నుండి 2004 వరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పని చేసి 2011, 2012 & 2013లో సంసద్ రత్న అవార్డును అందుకున్నాడు.[1]
నిర్వహించిన పదవులు
[మార్చు]- 1996: 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (1వ పర్యాయం)
- 1999: 13వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వసారి)
- అక్టోబర్ 1999-జూ. 2002: చీఫ్ విప్, శివసేన పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభ.
- 1999–2002: మానవ వనరుల అభివృద్ధి కమిటీ సభ్యుడు
- 2000–2002: రవాణా & పర్యాటకంపై కమిటీ సభ్యుడు
- 2000-మార్చి 2002: రైల్వే మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
- జూలై 2002-ఆగస్ట్. 2002: నాయకుడు, శివసేన పార్లమెంటరీ పార్టీ
- 26 ఆగస్టు 2002 - మే 2004: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ & కంపెనీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.
- 2009 15వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (4వసారి)
- 6 ఆగస్టు 2009 - పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
- 31 ఆగస్టు 2009 - పెట్రోలియం & సహజ వాయువుపై కమిటీ సభ్యుడు
- 23 సెప్టెంబర్ 2009 - ప్రభుత్వ హామీలపై కమిటీ సభ్యుడు
- 5 మే 2010 - పబ్లిక్ అకౌంట్స్ కమిటీ [2]
- 2014: 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (5వసారి)
- 1 సెప్టెంబరు 2014: రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ ఛైర్‌పర్సన్.
- 2018: శివసేన పార్టీ నాయకుడిగా నియమితులయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ Naik, Yogesh (July 7, 2022). "Former MP Adsul resigns as Shiv Sena leader". Indian Express.
- ↑ "Detailed Profile: Shri Anandrao Adsul". Government of India. Retrieved 15 October 2015.[permanent dead link]