బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°30′0″N 76°12′0″E మార్చు
పటం

బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బుల్ఢానా జిల్లాల పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1][2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
22 బుల్దానా జనరల్ బుల్దానా సంజయ్ గైక్వాడ్ శివసేన
23 చిఖాలీ జనరల్ బుల్దానా శ్వేతా మహాలే బీజేపీ
24 సింధ్‌ఖేడ్ రాజా జనరల్ బుల్దానా రాజేంద్ర షింగనే ఎన్సీపీ
25 మెహకర్ ఎస్సీ బుల్దానా సంజయ్ భాష్కర్ రాయ్ముల్కర్ శివసేన
26 ఖమ్‌గావ్ జనరల్ బుల్దానా ఆకాష్ ఫండ్కర్ బీజేపీ
27 జలగావ్ (జామోద్) జనరల్ బుల్దానా సంజయ్ కుటే బీజేపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 గోపాలరావు ఖేద్కర్ భారత జాతీయ కాంగ్రెస్
లక్ష్మణ్ భట్కర్
1957 శివరామ్ రాణే
1962
1967
1970^ యాదవ్ మహాజన్
1971
1977 దౌలత్ గవాయ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (కె)
1980 బాలకృష్ణ వాస్నిక్ భారత జాతీయ కాంగ్రెస్
1984 ముకుల్ వాస్నిక్
1989 సుఖ్‌దేవ్ కాలే భారతీయ జనతా పార్టీ
1991 ముకుల్ వాస్నిక్ భారత జాతీయ కాంగ్రెస్
1996 ఆనందరావు అడ్సుల్ శివసేన
1998 ముకుల్ వాస్నిక్ భారత జాతీయ కాంగ్రెస్
1999 ఆనందరావు అడ్సుల్ శివసేన
2004
2009 ప్రతాపరావు జాదవ్
2014
2019 [3]

మూలాలు[మార్చు]

  1. "Delimitation Commission of India Notification" (PDF). Chief Electoral Officer, Maharashtra. p. 24. Retrieved 8 November 2014.
  2. "Delimitation notification comes into effect". The Hindu. 20 February 2008. Archived from the original on 28 February 2008.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు[మార్చు]