బీడ్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీడ్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
కాల మండలంUTC+05:30 మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°59′11″N 75°46′2″E మార్చు
పటం

బీడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీడ్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1] 2019 ఎన్నికల నాటికీ ఈ నియోజకవర్గంలో మొత్తం 2056860 ఓటర్లు ఉండగా, ఇందులో 1086818 పురుషులు, 970037 మహిళలు & 9 మంది ఇతరులు ఉన్నారు.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
228 జియోరాయ్ జనరల్ బీడ్ లక్ష్మణ్ పవార్ బీజేపీ
229 మజల్‌గావ్ జనరల్ బీడ్ ప్రకాష్దాదా సోలంకే ఎన్సీపీ
230 బీడ్ జనరల్ బీడ్ సందీప్ క్షీరసాగర్ ఎన్సీపీ
231 అష్టి జనరల్ బీడ్ బాలాసాహెబ్ అజబే ఎన్సీపీ
232 కైజ్ ఎస్సీ బీడ్ నమితా ముండాడ బీజేపీ
233 పర్లీ జనరల్ బీడ్ ధనంజయ్ ముండే ఎన్సీపీ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

సంవత్సరం పేరు పార్టీ
1952 రాంచందర్ గోవింద్ పరాంజపే పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్
1957 రఖమ్‌జీ ధోండిబా పాటిల్ భారత జాతీయ కాంగ్రెస్
1962 ద్వారకాదాస్‌జీ మంత్రి
1967 నానా పాటిల్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1971 సాయాజీరావు పండిట్ భారత జాతీయ కాంగ్రెస్
1977 గంగాధర్ బురండే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)
1980 కేసరబాయి క్షీరసాగర్ భారత జాతీయ కాంగ్రెస్
1984
1989 బాబాన్‌రావ్ ధాక్నే జనతాదళ్
1991 కేసరబాయి క్షీరసాగర్ భారత జాతీయ కాంగ్రెస్
1996 రజనీ పాటిల్ భారతీయ జనతా పార్టీ
1998 జైసింగరావు గైక్వాడ్ పాటిల్
1999
2004 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
2009 గోపీనాథ్ ముండే భారతీయ జనతా పార్టీ
2014
2014^ ప్రీతమ్ ముండే
2019 [2]

మూలాలు[మార్చు]

  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 18 March 2010.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.