గోపీనాథ్ ముండే
Jump to navigation
Jump to search
గోపీనాథరావు ముండే | |||
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 3 జూన్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | జైరాం రమేష్ | ||
తరువాత | నితిన్ గడ్కరి | ||
పదవీ కాలం 26 మే 2014 – 3 జూన్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | కిషోర్ చంద్ర దేవ్ | ||
తరువాత | నితిన్ గడ్కరి | ||
మంచినీటి & పారిశుధ్యం శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 3 జూన్ 2014 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | భారతసింహ్ మాధవ్ సింహ్ సోలంకి | ||
తరువాత | నితిన్ గడ్కరి | ||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 16 మే 2009 – 3 జూన్ 2014 | |||
ముందు | జైసింగరావు గైక్వాడ్ పాటిల్ | ||
తరువాత | ప్రీతం ముండే | ||
నియోజకవర్గం | బీడ్ | ||
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
| |||
పదవీ కాలం 14 మార్చి 1995 – 18 అక్టోబర్ 1999 | |||
ముందు | రామారావు ఆదిక్ | ||
తరువాత | ఛగన్ భుజబల్ | ||
శాసనసభలో విపక్ష నేత
| |||
పదవీ కాలం 12 డిసెంబర్ 1991 – 14 మార్చి 1995 | |||
ముందు | మనోహర్ జోషి | ||
తరువాత | మధుకర్రావు పిచాడ్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1990 – 2009 | |||
ముందు | పండితరావు దౌన్డ్ | ||
తరువాత | Constituency Abolished | ||
నియోజకవర్గం | రెనాపూర్ | ||
పదవీ కాలం 1980 – 1985 | |||
ముందు | రఘునాథ్ ముండే | ||
తరువాత | పండితరావు దౌన్డ్ | ||
నియోజకవర్గం | రెనాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పార్లీ, మహారాష్ట్ర | 1949 డిసెంబరు 12||
మరణం | 2014 జూన్ 3 న్యూఢిల్లీ, భారతదేశం | (వయసు 64)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ప్రద్న్య మహాజన్ (1978) | ||
సంతానం | పంకజ ముండే ప్రీతం ముండే యశశ్రీ ముండే |
గోపీనాథ్ పాండురంగ్ ముండే (12 డిసెంబర్ 1949 - 3 జూన్ 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1995 నుండి 1999 వరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా & హోం మంత్రిగా, 2014లో నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
మూలాలు
[మార్చు]- ↑ The Economic Times (27 May 2014). "Who's who in Narendra Modi's cabinet". Archived from the original on 28 August 2022. Retrieved 28 August 2022.