మోదీ మొదటి మంత్రివర్గం

వికీపీడియా నుండి
(నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

2014 సార్వత్రిక ఎన్నికలు 2014 ఏప్రిల్ 7 నుండి మే 12 వరకు తొమ్మిది దశల్లో జరిగాయి. 2014 మే 16న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడ్డాయి. ఆ తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలో 2014 మే 27న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు. నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గంలో 10 మంది మహిళా మంత్రులు బాధ్యతలు చేపట్టగా, వీరిలో 6 మంది కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు.[1][2]

మంత్రులు

[మార్చు]
సంఖ్యా పేరు శాఖ నుండి వరకు పార్టీ
1. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి 2014 మే 26 ప్రస్తుతం బీజేపీ
2. రాజ్‌నాథ్ సింగ్ హోం మంత్రి 2014 మే 26 2019 మే 30 బీజేపీ
3. సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాలు 2014 మే 26 2019 మే 30 బీజేపీ
4 అరుణ్ జైట్లీ ఆర్ధిక శాఖ 2014 మే 26 2018 మే 14 బీజేపీ
5 పీయూష్ గోయెల్ రాష్ట్ర కార్మిక వనరుల, సమాచార సాంకేతిక 2018 మే 14 2018 ఆగస్టు 23 బీజేపీ
6. మనోహర్ పారికర్ రక్షణ శాఖ 2014 నవంబరు 9 2017 మార్చి 13 బీజేపీ
7. నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ 2017 సెప్టెంబరు 3 2019 మే 30 బీజేపీ
8. ప్రకాష్ జవదేకర్ ఐటీ శాఖ 2014 మే 26 2014 నవంబరు 9 బీజేపీ
9 ముప్పవరపు వెంకయ్య నాయుడు పార్లమెంటరీ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి మంత్రి 2014 మే 26 2017 జూలై 17 బీజేపీ
10 స్మృతి ఇరాని సమాచార ప్రసార శాఖ 2017 జూలై 18 2018 మే 24 బీజేపీ
11. రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత) 2017 సెప్టెంబరు 3 2019 మే 30 బీజేపీ
12. డి.వి.సదానంద గౌడ రక్షణ శాఖ 2014 మే 26 2014 నవంబరు 9 బీజేపీ
13. సురేష్ ప్రభు రైల్వే మంత్రి 2014 నవంబరు 9 2017 సెప్టెంబరు 3 బీజేపీ
14 గోపీనాథ్ ముండే గ్రామీణ, పంచాయితీ రాజ్ శాఖ 2014 మే 26 2014 జూన్ 3 బీజేపీ
15 నితిన్ గడ్కరి రహదార్లు, నౌకాయాన శాఖ 2014 మే 26 ప్రస్తుతం బీజేపీ
16. బీరేందర్ సింగ్ గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ 2014 నవంబరు 9 2016 జూలై 5 బీజేపీ
17. నరేంద్ర సింగ్ తోమార్ పంచాయతీ రాజ్ 2016 జూలై 5 ప్రస్తుతం బీజేపీ
18. హర్‌దీప్ సింగ్ పూరీ గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి 2017 సెప్టెంబరు 3 ప్రస్తుతం బీజేపీ
19 రవి శంకర్ ప్రసాద్ న్యాయ శాఖ 2014 మే 26 ప్రస్తుతం బీజేపీ
20 ఉమాభారతి జల వనరుల అభివృద్ధి 2014 మే 16 2017 సెప్టెంబరు 3 బీజేపీ
21. నజ్మా హెప్తుల్లా మైనారిటీ సంక్షేమ శాఖ 2014 మే 26 2016 జూలై 12 బీజేపీ
22. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ సంక్షేమ శాఖ 2016 జూలై 12 ప్రస్తుతం బీజేపీ
23. రామ్ విలాస్ పాశ్వాన్ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ 2014 మే 26 2020 అక్టోబరు 8 లోక్ జనశక్తి పార్టీ
24 కల్రాజ్ మిశ్రా సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమల శాఖ 2014 మే 26 2017 సెప్టెంబరు 3 బీజేపీ
25 గిరిరాజ్ సింగ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల 2017 సెప్టెంబరు 3 2019 మే 30 బీజేపీ
26. మేనకా గాంధీ మహిళ, శిశు సంక్షేమ శాఖ 2014 మే 26 2019 మే 24 బీజేపీ
27. అనంతకుమార్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ 2014 మే 26 2016 జూలై 5 బీజేపీ
28. అశోక్ గజపతి రాజు పౌర విమానయాన శాఖ 2014 మే 26 2018 మార్చి 8 టీడీపీ
29 అనంత్ గీతే భారీ పరిశ్రమల, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ 2014 మే 26 2019 మే 30 శివసేన
30 హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ 2014 మే 26 2020 సెప్టెంబరు 17 శిరోమణి అకాలీదళ్
31. బండారు దత్తాత్రేయ కార్మికశాఖ సహాయ మంత్రి 2014 నవంబరు 9 2017 సెప్టెంబరు 1 బీజేపీ
32. సంతోష్ గంగ్వార్ కార్మిక శాఖ 2017 సెప్టెంబరు 3 2021 జూలై 7 బీజేపీ
33. రాధా మోహన్ సింగ్ వ్యవసాయ & రైతుల సంక్షేమ శాఖ 2014 మే 26 2015 ఆగస్టు 27 బీజేపీ
34 థావర్ చంద్ గెహ్లాట్ సామాజిక న్యాయం & సాధికారత శాఖ 2014 మే 26 2021 జూలై 7 బీజేపీ
35 స్మృతి ఇరాని మానవ వనరుల అభివృద్ధి 2014 మే 26 2016 జూలై 5 బీజేపీ
36. జితేంద్ర సింగ్ ప్రజా ఫిర్యాదులు, పెన్షన్స్ శాఖ సహాయ మంత్రి 2014 మే 26 2014 నవంబరు 9 బీజేపీ
37. హర్షవర్థన్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ 2014 మే 26 2014 నవంబరు 9 బీజేపీ
38. జె.పి.నడ్డా ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ 2014 నవంబరు 9 2019 మే 30 బీజేపీ
39 రావు ఇంద్రజిత్ సింగ్ ప్రణాళికా శాఖ 2014 మే 26 2014 నవంబరు 9 బీజేపీ
40 వీ.కే.సింగ్ విదేశీ వ్యవహాారాల శాఖ సహాయ మంత్రి 2014 మే 27 2019 మే 30 బీజేపీ
41. జి. ఎం. సిద్దేశ్వర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి 2014 మే 26 2016 జూలై 12 బీజేపీ
42. శివ ప్రతాప్ శుక్లా ఆర్థిక శాఖ సహాయ మంత్రి 2017 సెప్టెంబరు 3 2019 మే 30 బీజేపీ
43. పొన్ రాధాకృష్ణన్ ఆర్ధిక శాఖ సహాయ మంత్రి 2017 సెప్టెంబరు 3 2019 మే 24 బీజేపీ
44 పి.పి. చౌదరి కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి 2017 సెప్టెంబరు 3 2019 మే 30 బీజేపీ
45 మహేష్ శర్మ సంస్కృతి & పర్యాటక 2014 నవంబరు 9 2017 సెప్టెంబరు 3 బీజేపీ
46 మోహన్ కుందారియా వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ 2014 నవంబరు 9 2016 జూలై 5 బీజేపీ
47 ఎస్.ఎస్.అహ్లువాలియా వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ 2016 జూలై 5 2017 సెప్టెంబరు 3 బీజేపీ
48 కృష్ణ రాజ్ వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ 2016 జూలై 5 2019 మే 24 బీజేపీ
49 హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి హోం, బొగ్గు గనులు, సూక్ష్మ స్థూల మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి 2014 నవంబరు 9 2019 మే 30 బీజేపీ
50 విష్ణుడియో సాయి గనులు, ఉక్కు, కార్మిక శాఖ సహాయ మంత్రి 2014 మే 26 2019 మే 30 బీజేపీ
51 రామ్ కృపాల్ యాదవ్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి 2014 నవంబరు 9 2019 మే 30 బీజేపీ
52 ఉపేంద్ర కుష్వాహా మానవ వనరులు & అభివృద్ధి శాఖ సహాయ మంత్రి 2014 మే 26 2018 డిసెంబరు 10 బీజేపీ
53 రాజేన్ గోహైన్ రైల్వే శాఖ సహాయ మంత్రి 2016 జూలై 5 2019 మే 30 బీజేపీ
54 హన్స్‌రాజ్ గంగారాం అహిర్ హోంశాఖ, & రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి 2014 నవంబరు 9 2019 మే 30 బీజేపీ
55 నిహాల్ చంద్ పంచాయతీ రాజ్ & రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి 2014 మే 26 2016 జూలై 5 బీజేపీ
56 అనిల్ మాధవ్ దవే పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి 2016 జూలై 5 2017 మే 18 భాజపా

మూలాలు

[మార్చు]
  1. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.
  2. "Union Council of Ministers". India.gov.in. Archived from the original on 10 December 2014. Retrieved 10 December 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]