రామ్ కృపాల్ యాదవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామ్ కృపాల్ యాదవ్
రామ్ కృపాల్ యాదవ్


గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
తరువాత సాధ్వీ నిరంజన్ జ్యోతి

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు రంజన్ ప్రసాద్ యాదవ్
నియోజకవర్గం పాటలీపుత్ర నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-10-12) 1957 అక్టోబరు 12 (వయసు 66)[1]
పాట్నా, బీహార్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు రాష్ట్రీయ జనతా దళ్
జీవిత భాగస్వామి కిరణ్ దేవి
సంతానం 3
నివాసం పాట్నా
పూర్వ విద్యార్థి మగధ యూనివర్సిటీ (బీఏ (హానర్స్), ఎల్‌ఎల్‌బీ)

రామ్ కృపాల్ యాదవ్ (జననం 1957 అక్టోబరు 12) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీహార్ లోని పాట్నా జిల్లాలోని పాటలీపుత్ర లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 2014 నవంబరు 9 నుండి 2019 మే 30 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.[2]

నిర్వహించిన పదవులు[మార్చు]

 • 1985-1986 :- డిప్యూటీ మేయర్, పాట్నా మున్సిపల్ కార్పొరేషన్
 • 1992-1993 :- బీహార్ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
 • 1993-1996 :- 10వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు (ఉప ఎన్నికలో ఎన్నికయ్యాడు)
 • 1996-1997 :- 11వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు
 • 1998-2004 :- బీహార్ శాసనమండలి సభ్యుడు (ఎమ్మెల్సీ)
 • 1998-2005 :- చైర్మన్, బీహార్ ధార్మిక నయాస్ పరిషత్ ( బీహార్ ప్రభుత్వంలో రాష్ట్ర క్యాబినెట్ మంత్రికి సమానమైన ర్యాంక్)
 • 2004-2009 :- 14వ లోక్‌సభకు 3వ సారి ఎన్నికయ్యాడు
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • సభ్యుడు, పార్లమెంట్ కాంప్లెక్స్‌లో భద్రతపై కమిటీ
 • 2007 ఆగస్టు 5 :- సభ్యుడు, పెట్రోలియం & సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ
 • 2008 మే 1 :- సభ్యుడు, పబ్లిక్ అండర్‌టేకింగ్‌ల కమిటీ
 • 2010 - 2014 మే 16 :- రాజ్యసభకు ఎన్నికయ్యారు
 • 2010 :- సభ్యుడు, రక్షణ కమిటీ
 • 2010 :- సభ్యుడు, బొగ్గు మంత్రిత్వ శాఖ & గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సలహా కమిటీ
 • చైర్మన్ :- డాక్టర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ కల్చర్, బీహార్
 • 2014-2019 :- 16వ లోక్‌సభకు 4వ సారి ఎన్నికయ్యాడు
  • 2014 ఆగస్టు 14 - 2014 నవంబరు 9 :- సభ్యుడు, అంచనాల కమిటీ
  • 2014 సెప్టెంబరు 1 - 2014 నవంబరు 9 :- సభ్యుడు, సైన్స్ & టెక్నాలజీ, పర్యావరణం & అడవులపై స్టాండింగ్ కమిటీ
  • 2014 సెప్టెంబరు 1 - 2014 నవంబరు 9 :- సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, రైల్వే మంత్రిత్వ శాఖ
 • 2014 నవంబరు 9 - 2016 జూలై 5 :- కేంద్ర తాగునీరు & పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి [3]
 • 2016 జూలై 5 - 2019 మే 25 :- కేంద్ర గ్రామీణ శాఖ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి [4]
 • 2019 మే :- 17వ లోక్‌సభకు 5వ సారి ఎన్నికయ్యాడు [5]
 • 2019 జూలై 24 నుండి :- సభ్యుడు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ
 • 2019 సెప్టెంబరు 13 నుండి :- సభ్యుడు, వ్యవసాయ స్టాండింగ్ కమిటీ
 • 2019 అక్టోబరు 9 నుండి :- సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ
 • 2019 అక్టోబరు 9 నుండి :- సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ

మూలాలు[మార్చు]

 1. Lok Sabha (2022). "Ram Kripal Yadav". Archived from the original on 1 September 2022. Retrieved 1 September 2022.
 2. "Full list: PM Modi's new-look Cabinet". The Times of India. 5 July 2016. Archived from the original on 5 July 2016. Retrieved 5 July 2016.
 3. "Union minister Ram Kripal Yadav drives e-rickshaw, leaves". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2019-03-31.
 4. "Union minister Ram Kripal Yadav drives e-rickshaw, leaves Patna residents bemused". News Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2019-03-31.
 5. "Seventeenth Lok Sabha Members Bioprofile". Lok Sabha (in ఇంగ్లీష్). Retrieved 2021-06-27.