రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కల్నల్
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
The Minister of State for Youth Affairs and Sports (IC) and Information & Broadcasting, Col. Rajyavardhan Singh Rathore addressing after felicitating the winners of the World Youth Boxing Championship 2017, at a function (cropped).jpg
యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
In office
3 సెప్టెంబర్ 2017 – 30 మే 2019
ప్రథాన మంత్రినరేంద్ర మోదీ
అంతకు ముందు వారువిజయ్ గోయెల్
తరువాత వారుకిరెణ్ రిజిజు
లోక్‌సభ సభ్యుడు
Assumed office
2014 మే 16 (2014-05-16)
అంతకు ముందు వారులాల్ చాంద్ కటారియా
నియోజకవర్గంజైపూర్ రూరల్
మెజారిటీ3,32,896 (32.84%)
వ్యక్తిగత వివరాలు
జననం (1970-01-29) 1970 జనవరి 29 (వయసు 53)
జైసల్మేర్, రాజస్థాన్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీభారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
గాయత్రీ రాథోడ్
(m. 1997)
[1]
సంతానం2
కళాశాలనేషనల్ డిఫెన్సె అకాడమీ, పూణే, ఇండియన్ మిలిటరీ అకాడమీ , డెహ్రాడూన్
Military service
Allegiance భారతదేశం
Branch/serviceభారత సైనిక దళం
Years of service1990 – 2013
RankColonel of the Indian Army.svg కల్నల్
Unit9th Grenadiers
Battles/warsకార్గిల్ యుద్ధం[2]
Awards
Sports career
క్రీడShooting
పోటీ(లు)Double trap

కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ (జననం 29 జనవరి 1970) భారతదేశానికి చెందిన మాజీ షూటింగ్ అథ్లెట్, రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ అధికారి, రాజకీయ నాయకుడు. ఆయన 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో షూటింగ్ లో రజతం పతాకం గెలిచాడు. రాథోడ్ 2014లో జైపూర్ రూరల్ లోక్‌సభ స్థానం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ (స్వతంత్ర బాధ్యత) రాష్ట్ర మంత్రిగా పని చేశాడు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 10 సెప్టెంబర్ 2013న భారతీయ జనతా పార్టీలో చేరి[5] 2014 లోక్‌సభ ఎన్నికల్లో జైపూర్ రూరల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో 9 నవంబర్ 2014న సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రిగా,  3 సెప్టెంబర్ 2017న క్రీడల మంత్రిగా[6],  మే 2018లో సమాచార & ప్రసార శాఖ రాష్ట్ర మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు. ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

అవార్డులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "A Sure Shot". The Tribune. 21 August 2004. Retrieved 28 February 2017.
  2. "Work smart rather than just hard". Rediff India Abroad. 10 June 2006. Retrieved 17 May 2019.
  3. "ISSF - International Shooting Sport Federation - issf-sports.org". www.issf-sports.org. Retrieved 22 September 2020.
  4. "Colonel Rajyavardhan Singh Rathore Biography – About family, political life, awards won, history". Elections in India. Archived from the original on 2022-03-08. Retrieved 2022-08-28.
  5. "Olympic medallist Rajyavardhan Singh Rathore joins BJP". The Times of India. 10 September 2013. Archived from the original on 14 September 2013.
  6. "Rajyavardhan Singh Rathore, Olympic silver medallist appointed sports minister", Hindustan Times, 3 September 2017
  7. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 అక్టోబరు 2015. Retrieved 21 July 2015.
  8. "ŠRathore to be India's flag bearer in Beijing". ndtv.com. 2008-08-04.