లాల్‌చంద్ కటారియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లాల్‌చంద్ కటారియా (జననం 12 జూన్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జైపూర్ గ్రామీణ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా పని చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై రాజస్థాన్ ప్రభుత్వంలో వ్యవసాయం, పశుసంవర్ధక & ఫిషరీస్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. "Congress talks tough on Lal Chand Kataria's 'indiscipline'". The Times of India. 28 July 2018. Retrieved 23 November 2018.
  2. Parliamentary Debates: Official Report. Council of States Secretariat. 2012. p. 31. Retrieved 23 November 2018.
  3. "Cabinet reshuffle: Complete list of Manmohan Singh's new team". The Times of India. 28 July 2018. Retrieved 23 November 2018.