జైపూర్ గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
జైపూర్ గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 2008 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
అక్షాంశ రేఖాంశాలు | 27°6′0″N 75°36′0″E |
జైపూర్ గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం జైపూర్, ఆల్వార్ జిల్లాల పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
40 | కోట్‌పుత్లి | జనరల్ | జైపూర్ |
41 | విరాట్‌నగర్ | జనరల్ | జైపూర్ |
42 | షాహపురా | జనరల్ | జైపూర్ |
44 | ఫూలేరా | జనరల్ | జైపూర్ |
46 | జోత్వారా | జనరల్ | జైపూర్ |
47 | అంబర్ | జనరల్ | జైపూర్ |
48 | జామ్వా రామ్‌గఢ్ | ఎస్టీ | జైపూర్ |
63 | బన్సూర్ | జనరల్ | అల్వార్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]ఎన్నికల | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
2009 | లాల్‌చంద్ కటారియా | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014[3] | రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ | భారతీయ జనతా పార్టీ | |
2019 [4] | |||
2024 | రావ్ రాజేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ Zee News (2019). "Jaipur Rural Lok Sabha Constituency" (in ఇంగ్లీష్). Archived from the original on 14 October 2022. Retrieved 14 October 2022.
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 10 August 2009.
- ↑ "Jaipur Rural 2014 results". 2014. Retrieved 14 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)[permanent dead link] - ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.