రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 2008 |
---|---|
Reservation | జనరల్ |
Current MP | దియా కుమారి |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | రాజస్థాన్ |
Assembly Constituencies | బీవర్ మెర్తా దేగాన జైతరణ్ భీమ్ కుంభాల్‌ఘర్ రాజ్‌సమంద్ నాథద్వారా |
రాజ్‌సమంద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం అజ్మీర్, పాలీ, నాగౌర్, రాజ్‌సమంద్ పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
103 | బీవర్ | జనరల్ | అజ్మీర్ |
111 | మెర్టా | జనరల్ | నాగౌర్ |
112 | దేగానా | జనరల్ | నాగౌర్ |
116 | జైతరణ్ | జనరల్ | పాలి |
173 | భీమ్ | జనరల్ | రాజసమంద్ |
174 | కుంభాల్‌ఘర్ | జనరల్ | రాజసమంద్ |
175 | రాజ్‌సమంద్ | జనరల్ | రాజసమంద్ |
176 | నాథద్వారా | జనరల్ | రాజసమంద్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 2009: గోపాల్ సింగ్ షెకావత్, భారత జాతీయ కాంగ్రెస్
- 2014: హరిఓం సింగ్ రాథోడ్, భారతీయ జనతా పార్టీ
- 2019[2] - 2023[3][4]: దియా కుమారి, భారతీయ జనతా పార్టీ
- 2024: మహిమా కుమారి మేవార్
2019 ఎన్నికల ఫలితాలు
[మార్చు]Party | Candidate | Votes | % | ±% | |
---|---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | దియా కుమారి | 8,63,039 | 69.61 | ||
భారత జాతీయ కాంగ్రెస్ | దేవకీనందన్ (కాకా) | 3,11,123 | 25.09 | ||
BSP | చెన్నరామ్ | 15,955 | 1.29 | ||
చంద్ర ప్రకాష్ తన్వార్ | అంబేడ్కరైట్ పార్టీ అఫ్ ఇండియా | 12,887 | 1.04 |
}}
| |
మెజారిటీ | 5,51,916 | 44.52 | |||
మొత్తం పోలైన ఓట్లు | 12,40,848 | 64.87 | +7.09 | ||
భారతీయ జనతా పార్టీ hold | Swing |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ Eenadu (10 December 2023). "9 మంది ఎంపీల రాజీనామాలకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.