నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | రాజస్థాన్ |
అక్షాంశ రేఖాంశాలు | 27°12′0″N 73°42′0″E |
నాగౌర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగౌర్ జిల్లా పరిధిలో 8 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా |
---|---|---|---|
106 | లడ్నున్ | జనరల్ | నాగౌర్ |
107 | దీద్వానా | జనరల్ | నాగౌర్ |
108 | జయల్ | ఎస్సీ | నాగౌర్ |
109 | నాగౌర్ | జనరల్ | నాగౌర్ |
110 | ఖిన్వసర్ | జనరల్ | నాగౌర్ |
113 | మక్రానా | జనరల్ | నాగౌర్ |
114 | పర్బత్సర్ | జనరల్ | నాగౌర్ |
115 | నవాన్ | జనరల్ | నాగౌర్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]లోక్‌సభ | వ్యవధి | సభ్యుని పేరు | పార్టీ |
---|---|---|---|
1వ | 1952-57 | జీ.డీ సోమని [3] | స్వతంత్ర |
2వ | 1957-62 | మధురదాస్ మాధుర్ [4] | భారత జాతీయ కాంగ్రెస్ |
3వ | 1962-67 | ఎస్.కె డే [5] | |
4వ | 1967-71 | NK సోమని [6] | స్వతంత్ర |
5వ | 1971-77 [7] | నాథురామ్ మిర్ధా | భారత జాతీయ కాంగ్రెస్ |
6వ | 1977-80 [8] | ||
7వ | 1980-84 | భారత జాతీయ కాంగ్రెస్ (Urs) | |
8వ | 1984-89 | రామ్ నివాస్ మిర్ధా | భారత జాతీయ కాంగ్రెస్ |
9వ | 1989-91 | నాథురామ్ మిర్ధా | జనతాదళ్ |
10వ | 1991-96 | భారత జాతీయ కాంగ్రెస్ | |
11వ | 1996 | ||
1997-98 | భాను ప్రకాష్ మిర్ధా | భారతీయ జనతా పార్టీ | |
12వ | 1998-99 | రామ్ రఘునాథ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
13వ | 1999–2004 [9] | ||
14వ | 2004-09 | భన్వర్ సింగ్ దంగావాస్ | భారతీయ జనతా పార్టీ |
15వ | 2009-2014 | జ్యోతి మిర్ధా[10] | భారత జాతీయ కాంగ్రెస్ |
16వ | 2014-2019 | సి.ఆర్. చౌదరి | భారతీయ జనతా పార్టీ |
17వ | 2019[11] - | హనుమాన్ బెనివాల్ | రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website. Archived from the original (PDF) on 26 July 2011. Retrieved 14 March 2010.
- ↑ "General Election, 1951 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1957 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1962 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1967 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1971 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1977 (Vol I, II)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ Sakshi (21 March 2014). "యంగ్&డ్యూటిఫుల్". Archived from the original on 13 October 2022. Retrieved 13 October 2022.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.