Jump to content

సి.ఆర్. చౌదరి

వికీపీడియా నుండి
సి.ఆర్. చౌదరి
సి.ఆర్. చౌదరి


కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
2017 సెప్టెంబర్ 3  2019 మే 30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
2016 జూలై 5  2019 మే 30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పదవీ కాలం
2014  2019
ముందు జ్యోతి మిర్ధా
తరువాత హనుమాన్ బెనివాల్
నియోజకవర్గం నాగౌర్

వ్యక్తిగత వివరాలు

జననం (1948-03-01) 1948 మార్చి 1 (వయసు: 78)
ధంధ్లాస్, జోధ్‌పూర్ రాష్ట్రం, భారతదేశం (ప్రస్తుతం రాజస్థాన్ )
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
మాలా చౌదరి
(m. 1958; మరణం 2020)
సంతానం 2
నివాసం ధంధ్లాస్, నాగౌర్, రాజస్థాన్
పూర్వ విద్యార్థి రాజస్థాన్ విశ్వవిద్యాలయం
వృత్తి ప్రభుత్వ ఉద్యోగి (రిటైర్డ్), రాజకీయ నాయకుడు
మూలం [1]

ఛోటూ రామ్ చౌదరి (జననం 1 మార్చి 1948) భారతదేశానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి & రాజకీయ నాయకుడు. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నాగౌర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పని చేశాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "C.R. Chaudhary" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 14 September 2025. Retrieved 14 September 2025.
  2. "Meghwal, Chaudhary have best parliament attendance record - Times of India". The Times of India. Retrieved 2018-09-10.