2వ లోక్‌సభ
(2వ లోకసభ నుండి దారిమార్పు చెందింది)
2వ లోక్ సభ (1957 ఏప్రిల్ 5 - 1962 మార్చి 31) 1957 లో సాథారణ ఎన్నికల ద్వారా ఏర్పడినది.[1] ఈ లోక్‌సబ 5 సంవత్సరాల పూర్తి కాలం ఉంది. 1962 వరకు కొనసాగింది. 1957 లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల తరువాత రాజ్యసభ నుండి 15 మంది సిట్టింగ్ సభ్యులు 2 వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[2]
సభ్యులు
[మార్చు]ఈ దిగువవారు 2వ లోక్‌సభ సభ్యులుగా పనిచేసారు.[3]
సభ్యుడు | పదవి | పనిచేసిన కాలం |
ఎం. అనంతశయనం అయ్యంగారు | స్పీకరు | 1956 మార్చి 8 - 1962 ఏప్రిల్ 16 |
సర్దార్ హుకం సింగ్ | డిప్యూటీ స్పీకరు | 1956 మార్చి 20 - 1962 మార్చి 31 |
ఎం.ఎన్.కౌల్ | సెక్రటరీ | 1947 జూలై 27 - 1964 సెప్టెంబరు 1 |
వివిధ రాజకీయ పార్టీల సభ్యులు
[మార్చు]2nd Lok Sabha
Party Name |
Member of MP's
(total 494) | |
---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ | INC | 371 |
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా | CPI | 27 |
ప్రజా సోషలిస్టు పార్టీ | PSP | 19 |
గణతంత్ర పరిషత్ | GP | 7 |
జార్ఘండ్ పార్టీ | JKP | 6 |
షెడ్యూల్డ్ కేస్ట్ ఫెడరేషన్ | SCF | 6 |
భారతీయ జనసంఘ్ | BJS | 4 |
పీసెంట్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | PWPI | 4 |
ఛోటా నాగపూర్ సంతాల్ పరగణాస్ జనతా పార్టీ | CNSPJP | 3 |
ఫార్వర్డ్ బ్లాక్ (మార్క్సిస్టు) | AIFB | 2 |
పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ | 2 | |
అఖిల్ భారతీయ హిందూ మహాసభ | ABHM | 1 |
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ | IUML | 1 |
స్వతంత్రులు | - | 41 |
ఆంగ్లో ఇండియన్ ల నామినేట్ చేయబడినవి | - | 2 |
2వ లోక్‌సభ సభ్యులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Statistical Report on General Elections, 1957 to the Second Lok Sabha, (Vol. I)" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 20 March 2012. Retrieved 2014-05-27.
- ↑ "RAJYA SABHA STATISTICAL INFORMATION (1952-2013)" (PDF). Rajya Sabha Secretariat, New Delhi. 2014. p. 12. Retrieved 29 August 2017.
- ↑ "Second Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2011-07-03. Retrieved 2014-02-07.
వెలుపలి లంకెలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో 2nd Lok Sabha membersకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.