6వ లోక్‌సభ సభ్యుల జాబితా
స్వరూపం
ఇది 6వ లోక్‌సభ సభ్యులజాబితా, రాష్ట్రం లేదా ప్రాతినిథ్యంవహించే ప్రాంతం ద్వారా ఏర్పడింది.భారత పార్లమెంటు దిగువసభకు చెందిన ఈ సభ్యులు 1977 భారత సార్వత్రిక ఎన్నికలలో 6వ లోక్‌సభకు (1977 నుండి 1980 వరకు) ఎన్నికయ్యారు.[1][2]
అండమాన్ నికోబార్ దీవులు
[మార్చు]| నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అండమాన్ నికోబార్ దీవులు | మనోరంజన్ భక్త | భారత జాతీయ కాంగ్రెస్ |
ఆంధ్రప్రదేశ్
[మార్చు]అరుణాచల్ ప్రదేశ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అరుణాచల్ తూర్పు | బాకిన్ పెర్టిన్ | స్వతంత్ర |
| అరుణాచల్ వెస్ట్ | రించింగ్ ఖండూ ఖ్రీమ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
అసోం
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| స్వయంప్రతిపత్తి గల జిల్లా (ఎస్.టి) | బిరెన్ సింగ్ ఎంగ్టి | భారత జాతీయ కాంగ్రెస్ |
| బార్పేట | ఇస్మాయిల్ హొస్సేన్ ఖాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ధుబ్రి | అహ్మద్ హుస్సేన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| దిబ్రూగఢ్ | హరేన్ భూమిజ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| గౌహతి | రేణుకా దేవి బర్కటాకి | జనతా పార్టీ |
| కలియాబోర్ | బెదబ్రత బారువా | భారత జాతీయ కాంగ్రెస్ |
| తరుణ్ గొగోయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| కరీంగంజ్ (ఎస్.సి) | నిహార్ రంజన్ లస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కోక్రాఝర్ (ఎస్.టి) | చరణ్ నార్జారీ | స్వతంత్ర |
| లఖింపూర్ | లలిత్ కుమార్ డోలీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| మంగల్దోయ్ | హీరా లాల్ హెచ్.పి. పట్వారీ | జనతా పార్టీ |
| నౌగాంగ్ | దేవ్ కాంత బోరూహ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| సిల్చార్ | రషీదా హక్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
| తేజ్‌పూర్ | పూర్ణ నారాయణ్ సిన్హా | జనతా పార్టీ |
బీహార్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అరారియా (ఎస్.సి) | మహేంద్ర నారాయణ్ సర్దార్ | జనతా పార్టీ /
(అధికారికంగా భారతీయ లోక్‌దళ్ బ్యానర్ క్రింద) |
| అర్రా | చంద్రదేయో ప్రసాద్ వర్మ | జనతా పార్టీ |
| ఔరంగాబాద్ | సత్యేంద్ర నారాయణ్ సిన్హా | జనతా పార్టీ |
| బగహ (ఎస్.సి) | జగన్నాథ్ ప్రసాద్ స్వతంత్ర | జనతా పార్టీ |
| బలియా | రామ్ జీవన్ సింగ్ | |
| బంకా | మధు లిమాయే | జనతా పార్టీ |
| బర్హ్ | శ్యామ్ సుందర్ గుప్తా | జనతా పార్టీ |
| బెగుసరాయ్ | శ్యామ్ నందన్ ప్రసాద్ మిశ్రా | జనతా పార్టీ |
| బెట్టియా | ఫజ్లూర్ రెహమాన్ | జనతా పార్టీ |
| భాగల్పూర్ | రాంజీ సింగ్ | జనతా పార్టీ |
| బిక్రమగంజ్ | రామ్ అవధేష్ సింగ్ | జనతా పార్టీ |
| బక్సర్ | రామానంద్ తివారీ | జనతా పార్టీ |
| ఛత్ర | సుఖ్‌దేవ్ ప్రసాద్ వర్మ | జనతా పార్టీ |
| దర్భంగా | ఝా, `సుమన్`, సురేంద్ర | జనతా పార్టీ |
| ధన్‌బాద్ | ఎ. కె. రాయ్ | మార్క్సిస్ట్ కో-ఆర్డినేషన్ కమిటీ |
| దుమ్కా (ఎస్.టి) | బటేశ్వర్ హెంబ్రం | జనతా పార్టీ |
| గయా (ఎస్.సి) | ఈశ్వర్ చౌదరి | జనతా పార్టీ |
| గిరిడిహ్ | రాందాస్ సింగ్ | జనతా పార్టీ |
| గోపాలగంజ్ | ద్వారకా నాథ్ తివారీ | జనతా పార్టీ |
| హాజీపూర్ (ఎస్.సి) | రామ్ విలాస్ పాశ్వాన్ | జనతా పార్టీ |
| హజారీబాగ్ | బసంత్ నారాయణ్ సింగ్ | జనతా పార్టీ |
| జహనాబాద్ | హరి లాల్ ప్రసాద్ సిన్హా | జనతా పార్టీ |
| జంషెడ్‌పూర్ | రుద్ర ప్రతాప్ సారంగి | జనతా పార్టీ |
| ఝంఝర్పూర్ | ధనిక్ లాల్ మండల్ | జనతా పార్టీ |
| కటిహార్ | యువరాజ్ | జనతాదళ్ |
| ఖగారియా | జ్ఞానేశ్వర్ ప్రసాద్ యాదవ్ | జనతా పార్టీ |
| కిషన్‌గంజ్ | హలీముద్దీన్ అహ్మద్ | జనతా పార్టీ |
| కోదర్మ | రతీ లాల్ ప్రసాద్ వర్మ | భారతీయ జనతా పార్టీ |
| లోహర్దగ (ఎస్టీ) | లాలూ ఒరాన్ | జనతా పార్టీ |
| మాధేపురా | బింధ్యేశ్వరి ప్రసాద్ మండల్ | జనతా పార్టీ |
| శరద్ యాదవ్ | జనతాదళ్ (యునైటెడ్) | |
| మధుబని | హుక్మదీయో నారాయణ్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
| మహారాజ్‌గంజ్ | చంద్ర శేఖర్ సింగ్ | జనతాదళ్ |
| రామ్‌దేవ్ సింగ్ | జనతా పార్టీ | |
| మోంఘైర్ | శ్రీకృష్ణ సింగ్ | జనతా పార్టీ |
| మోతిహారి | ఠాకూర్ రమాపతి సిన్హా | జనతా పార్టీ |
| ముజఫర్‌పూర్ | జార్జ్ ఫెర్నాండెజ్ | జనతా పార్టీ |
| నలంద | బీరేంద్ర ప్రసాద్ | జనతా పార్టీ |
| నవాడ (ఎస్.సి) | నాథుని రామ్ | జనతా పార్టీ |
| పాలమావు (ఎస్.సి) | రామదేని రామ్ | జనతా పార్టీ |
| పాట్నా | మహామాయ ప్రసాద్ సిన్హా | జనతా పార్టీ |
| పూర్ణ | లఖన్ లాల్ కపూర్ | జనతా పార్టీ |
| రాజ్‌మహల్ (ఎస్.టి) | ఫాదర్ ఆంథోనీ ముర్ము | జనతా పార్టీ |
| రోసెరా (ఎస్.సి) | రామ్ సేవక్ హజారీ | జనతా పార్టీ |
| సహర్సా | వినాయక్ ప్రసాద్ యాదవ్ | జనతా పార్టీ |
| సమస్తిపూర్ | కర్పూరి ఠాకూర్ | జనతా పార్టీ |
| అజిత్ కుమార్ మెహతా | జనతా పార్టీ | |
| ససారం (ఎస్.సి) | జగ్జీవన్ రామ్ | కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ, |
| షియోహర్ | ఠాకూర్ గిరిజా నందన్ సింగ్ | జనతా పార్టీ |
| సీతామర్హి | మహంత్ శ్యామ్ సుందర్ దాస్ | జనతా పార్టీ |
| సివాన్ | మృత్యుంజయ్ ప్రసాద్ | జనతా పార్టీ |
| వైశాలి | దిగ్విజయ్ నారాయణ్ సింగ్ | జనతా పార్టీ |
చండీగఢ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| చండీగఢ్ | క్రిషన్ కాంత్ | జనతా పార్టీ |
దాద్రా నగర్ హవేలీ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| దాద్రా నగర్ హవేలీ (ఎస్.టి) | రౌభాయ్ రాంజీభాయ్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
ఢిల్లీ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| చాందినీ చౌక్ | సికందర్ బఖ్త్ | జనతా పార్టీ (అయితే జనతా పార్టీ అభ్యర్థులందరూ భారతీయ లోక్ దళ్ పేరుతో ఎన్నికయ్యారు, ఎన్నికల తర్వాత మాత్రమే జనతా పార్టీ అధికారికంగా నమోదు చేయబడింది.) [3] |
| ఢిల్లీ సదర్ | కన్వర్ లాల్ గుప్తా | జనతా పార్టీ |
| తూర్పు ఢిల్లీ | కిషోర్ లాల్ | జనతా పార్టీ |
| న్యూ ఢిల్లీ | అటల్ బిహారీ వాజ్‌పేయి | జనతా పార్టీ |
| కరోల్ బాగ్(ఎస్.సి) | శివ్ నారాయణ్ సర్సోనియా | జనతా పార్టీ |
| ఔటర్ ఢిల్లీ (ఎస్.సి) | చౌదరి బ్రహ్మ ప్రకాష్ | జనతా పార్టీ |
| దక్షిణ ఢిల్లీ | విజయ్ కుమార్ మల్హోత్రా | జనతా పార్టీ |
గోవా, డయ్యు డామన్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| పనాజి | అమృత్ కాన్సర్ | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ |
| మోర్ముగావ్ | ఎడ్వర్డో ఫలేరో | భారత జాతీయ కాంగ్రెస్ |
గుజరాత్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అహ్మదాబాద్ | అహ్సన్ జాఫ్రి | భారత జాతీయ కాంగ్రెస్ |
| అమ్రేలి | ద్వారకాదాస్ మోహన్ లాల్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| బరోడా | ఫటేసింగ్రావ్ ప్రతాప్సింగ్రావ్ గైక్వాడ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| భావనగర్ | ప్రసన్భాయ్ మెహతా | జనతా పార్టీ |
| బ్రోచ్ | అహ్మద్ మహమ్మద్ పటేల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| బల్సర్ (ఎస్.టి) | నానుభాయ్ నిచాభాయ్ పటేల్ | జనతా పార్టీ |
| ఛోటా ఉదయపూర్ (ఎస్.టి) | అమర్‌సింహ రథావా | భారత జాతీయ కాంగ్రెస్ |
| ధంధుక (ఎస్.సి) | నట్వర్‌లాల్ భగవందాస్ పర్మార్ | జనతా పార్టీ |
| దాహొద్ (ఎస్.టి) | సోమ్జీభాయ్ దామోర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| గాంధీనగర్ | పురుషోత్తం గణేష్ మావలంకర్ | |
| గోధ్రా | హితేంద్ర దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| జాంనగర్ | వినోద్భాయ్ బి. షెథ్ | జనతా పార్టీ |
| జునాగఢ్ | నరేంద్ర పరాగ్జీ నత్వానీ | జనతా పార్టీ |
| ఖేడా | అజిత్‌సిన్హ్ దాభి | భారత జాతీయ కాంగ్రెస్ |
| ధర్మసిన్హ్ దాదుభాయ్ దేశాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| కపద్వాంజ్ | శంకర్‌సిన్హ్ వాఘేలా | భారత జాతీయ కాంగ్రెస్ |
| కచ్చ్ | అనంత్ దేవశంకర్ దవే | జనతా పార్టీ |
| మాండ్వి (ఎస్.టి) | చితుభాయ్ గమిత్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| మెహ్సానా | మోతీభాయ్ రాంఛోద్భాయ్ చౌదరి | జనతా పార్టీ |
| మణిబెన్ పటేల్ | జనతా పార్టీ | |
| పటాన్ (ఎస్.సి) | ఖేమ్‌చంద్‌భాయ్ చావ్డా | జనతాదళ్ |
| పోరుబందర్ | ధర్మసింహభాయ్ దహ్యాభాయ్ పటేల్ | జనతా పార్టీ |
| రాజ్‌కోట్ | చిమన్ భాయ్ శుక్లా | జనతా పార్టీ |
| సబర్‌కాంత | హెచ్. ఎం. పటేల్ | జనతా పార్టీ |
| సూరత్ | మొరార్జీ దేశాయ్ | జనతా పార్టీ |
| సురేంద్రనగర్ | రాందాస్ కిశోర్దాస్ అమీన్ | జనతా పార్టీ |
హర్యానా
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అంబలా (ఎస్.సి) | సూరజ్ భాన్ | భారతీయ జనతా పార్టీ |
| భివానీ | చంద్రావతి | జనతా పార్టీ |
| ఫరీదాబాద్ | ధర్మ్ వీర్ వశిష్ట్ | జనతా పార్టీ |
| హిస్సార్ | ఇందర్ సింగ్ షియోకంద్ | జనతా పార్టీ |
| మణి రామ్ బగ్రీ | జనతా పార్టీ (సెక్యులర్) | |
| కర్నాల్ | భగవత్ దయాళ్ శర్మ | జనతా పార్టీ |
| మొహిందర్ సింగ్ | జనతా పార్టీ | |
| కురుక్షేత్ర | మనోహర్ లాల్ సైనీ | జనతా పార్టీ (సెక్యులర్)) |
| సర్దార్ రఘుబీర్ సింగ్ విర్క్ | జనతా పార్టీ | |
| రోహ్తక్ | షేర్ సింగ్ | జనతా పార్టీ |
| సోనేపట్ | ముక్తియార్ సింగ్ మాలిక్ | జనతా పార్టీ |
హిమాచల్ ప్రదేశ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| హమీర్పూర్ | రంజిత్ సింగ్ | జనతా పార్టీ |
| కంగ్రా | దుర్గా చంద్ కన్వర్ | జనతా పార్టీ |
| మండి | గంగా సింగ్ | జనతా పార్టీ |
| సిమ్లా (ఎస్.సి) | బాలక్ రామ్ | జనతా పార్టీ |
జమ్మూ కాశ్మీరు
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అనంతనాగ్ | బేగం అక్బర్ జహాన్ అబ్దుల్లా | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
| మొహమ్మద్ షఫీ ఖురేషి | భారత జాతీయ కాంగ్రెస్ | |
| బారాముల్లా | అబ్దుల్ అహద్ వకీల్ | జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ |
| జమ్ము | ఠాకూర్ బల్దేవ్ సింగ్ జస్రోతియా | జనతా పార్టీ |
| లడఖ్ | పార్వతీ దేవి | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఉధంపూర్ | కరణ్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (యు) |
జార్ఖండ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| గొడ్డ | జగ్దాంబి ప్రసాద్ యాదవ్ | భారతీయ జనతా పార్టీ |
| ఖుంటి (ఎస్.టి) | కరియా ముండా | భారతీయ జనతా పార్టీ |
| సింగ్‌భూమ్ (ఎస్.టి) | బాగున్ సుంబ్రూయి | భారత జాతీయ కాంగ్రెస్ |
కర్ణాటక
[మార్చు]కేరళ
[మార్చు]లక్షద్వీప్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| లక్షద్వీప్ (ఎస్.టి) | పి.ఎం. సయీద్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మధ్య ప్రదేశ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| బాలాఘాట్ | కచ్రులాల్ హేమరాజ్ జైన్ | |
| బస్తర్ (ఎస్.టి) | డ్రిగ్ పాల్ షా | జనతా పార్టీ |
| బేతుల్ | అరిఫ్ బేగ్ | భారతీయ జనతా పార్టీ |
| సుభాష్ అహుజా | జనతా పార్టీ | |
| భింద్ | రఘుబీర్ సింగ్ మచంద్ | జనతా పార్టీ |
| బిలాస్పూర్ (ఎస్.సి) | నిరంజన్ ప్రసాద్ కేశర్వాణి | జనతా పార్టీ |
| దామోహ్ | నరేంద్ర సింగ్ | జనతా పార్టీ |
| ధార్ (ఎస్టీ) | భరత్ సింగ్ చౌహాన్ | జనతా పార్టీ |
| దుర్గ్ | మోహన్ జైన్ | జనతా పార్టీ |
| పురుషోత్తం కౌశిక్ | జనతాదళ్ | |
| గుణ | మాధవరావ్ సింధియా | భారత జాతీయ కాంగ్రెస్ |
| గ్వాలియర్ | నారాయణ కృష్ణారావు షెజ్వాల్కర్ | భారతీయ జనతా పార్టీ |
| హోషంగాబాద్ | హరి విష్ణు కామత్ | జనతా పార్టీ |
| ఇండోర్ | కల్యాణ్ జైన్ | జనతా పార్టీ |
| జంజ్‌గిర్ | మదన్ లాల్ శుక్లా | జనతా పార్టీ |
| ఝబువా (ఎస్.టి) | భగీరథ్ రాంజీ భన్వర్ | జనతా పార్టీ |
| కంకేర్ (ఎస్.టి) | అఘన్ సింగ్ ఠాకూర్ | జనతా పార్టీ |
| ఖజురహో | లక్ష్మీ నారాయణ్ నాయక్ | జనతా పార్టీ |
| ఖాండ్వా | కుషాభౌ ఠాక్రే | జనతా పార్టీ |
| పర్మానంద్ గోవింద్జీవాలా | జనతా పార్టీ | |
| ఖర్గోన్ | రామేశ్వర్ పాటిదార్ | భారతీయ జనతా పార్టీ |
| మహాసముంద్ | బ్రిజ్‌లాల్ వర్మ | జనతా పార్టీ |
| మాండ్లా (ఎస్.టి) | శ్యామ్ లాల్ ధుర్వే | జనతా పార్టీ |
| మంద్‌సోర్ | లక్ష్మీనారాయణ పాండే | భారతీయ జనతా పార్టీ |
| మొరెనా (ఎస్.సి) | ఛబీరామ్ అర్గల్ | భారతీయ జనతా పార్టీ |
| రాయ్‌గఢ్ (ఎస్.టి) | వసంత్ కుమార్ పండిట్ | భారతీయ జనతా పార్టీ |
| నరహరి ప్రసాద్ సాయి | జనతా పార్టీ | |
| రాజ్‌నంద్‌గావ్ | మదన్ తివారీ | జనతా పార్టీ |
| రేవా | యమునా ప్రసాద్ శాస్త్రి | జనతాదళ్ |
| సాగర్ (ఎస్.సి) | నర్మదా ప్రసాద్ రాయ్ | జనతా పార్టీ |
| సారన్‌గఢ్ (ఎస్.సి) | గోవింద్రం మీరి | జనతా పార్టీ |
| సత్నా | సుఖేంద్ర సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| సియోని | గార్గి శంకర్ మిశ్రా | భారత జాతీయ కాంగ్రెస్ |
| నిర్మల్ చంద్ర జైన్ | జనతా పార్టీ | |
| షాడోల్ | దల్పత్ సింగ్ పరస్తే | భారతీయ జనతా పార్టీ |
| షాజాపూర్ (ఎస్.సి) | ఫూల్ చంద్ వర్మ | భారతీయ జనతా పార్టీ |
| సిధి (ఎస్.టి) | రవి నందన్ సింగ్ | జనతా పార్టీ |
| సూర్య నారాయణ్ సింగ్ | జనతా పార్టీ | |
| సుర్గుజా (ఎస్.టి) | లారంగ్ సాయి | భారతీయ జనతా పార్టీ |
| ఉజ్జయిని (ఎస్.సి) | హుకమ్ చంద్ కచ్వై | జనతా పార్టీ |
| విదిష | రాఘవ్జీ | భారతీయ జనతా పార్టీ |
మహారాష్ట్ర
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అహ్మద్ నగర్ | అన్నాసాహెబ్ పాండురంగే షిండే | భారత జాతీయ కాంగ్రెస్ |
| అమరావతి | నానాసాహెబ్ బోండే | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఔరంగాబాద్ | బాపు కల్దాటే | జనతా పార్టీ |
| బారామతి | సంభాజీరావు సాహెబ్రావ్ కాకడే | జనతా పార్టీ |
| భండారా | లక్ష్మణరావు మాన్కర్ | జనతా పార్టీ |
| భీర్ | గంగాధరప్ప మహారుద్రప్ప బురండే | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| బాంబే నార్త్ | మృణాల్ గోర్ | జనతా పార్టీ |
| రవీంద్ర వర్మ | జనతా పార్టీ | |
| బాంబే నార్త్ సెంట్రల్ | అహల్య పి. రంగ్నేకర్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| బాంబే నార్త్ వెస్ట్ | రామ్ జెఠ్మలానీ | భారతీయ జనతా పార్టీ |
| బాంబే సౌత్ | రతన్‌సిన్హ్ రాజ్దా | జనతా పార్టీ |
| బాంబే సౌత్ సెంట్రల్ | బాపు చంద్రసేన్ కాంబ్లే | జనతా పార్టీ |
| బుల్దానా (ఎస్.సి) | దౌలత్ గునాజీ గవాయ్ | |
| చంద్రపూర్ | రాజేమన్ విశ్వేశ్వర రావు (రాజా సాహెబ్ అహేరి) | జనతా పార్టీ |
| చిమూర్ | కృష్ణారావు ఠాకూర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| దహను (ఎస్.టి) | లియాహను శిద్వా కోమ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| ఎరండోల్ | సోనుసింగ్ పాటిల్ | జనతా పార్టీ |
| విజయ్ కుమార్ నావల్ పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| హింగోలి | చంద్రకాంత్ పాటిల్ | జనతా పార్టీ |
| ఇచల్‌కరంజి | రాజారామ్ అలియాస్ బాలాసాహెబ్ శంకర్రావు మానే | భారత జాతీయ కాంగ్రెస్ |
| జల్గావ్ | యశవంత్ బోరోలే | జనతా పార్టీ |
| జల్నా | పుండ్లిక్ హరి దాన్వే | భారతీయ జనతా పార్టీ |
| కరద్ | ప్రేమలాబాయి దాజీసాహెబ్ చవాన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఖేడ్ | అన్నాసాహెబ్ మగర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కొల్హాపూర్ | దజీబా దేశాయ్ | పేసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా |
| కోపర్‌గావ్ | బాలాసాహెబ్ విఖే పాటిల్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కులబ | దినకర్ బాబు పాటిల్ | |
| లాతూర్ | ఉదవరావ్ సాహెబ్రావ్ పాటిల్ | పేసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా |
| మాలేగావ్ (ఎస్.టి) | హరిభౌ మహాలే | జనతాదళ్ (సెక్యులర్) |
| నాగ్‌పూర్ | జిఇవి మంచర్ష వారి | భారత జాతీయ కాంగ్రెస్ |
| నాందేడ్ | కేశవ్ శంకర్ ధోంగే | |
| నందూర్బార్ (ఎస్.టి) | సురూప్ సింగ్ హిర్యా నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| నాసిక్ | విఠల్రావు గణపతిరావు హండే | పేసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా |
| ఉస్మానాబాద్ (ఎస్.సి) | తుకారం సదాశివ శృంగారే | భారత జాతీయ కాంగ్రెస్ |
| పంధర్పూర్ (ఎస్.సి) | సందీపన్ భగవాన్ థోరట్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| పర్భాని | శేషారావు అప్పారావు దేశ్‌ముఖ్ | రైతులు, కార్మికుల పార్టీ ఆఫ్ ఇండియా |
| పూణె | మోహన్ మాణిక్‌చంద్ ధరియా | జనతా పార్టీ |
| రాజాపూర్ | మధు దండావతే | జనతాదళ్ |
| రామ్‌టెక్ | జాతిరామ్ చైతారం బార్వే | భారత జాతీయ కాంగ్రెస్ |
| రత్నగిరి | బాపు సాహెబ్ పరులేకర్ | జనతా పార్టీ |
| సాంగ్లీ | అన్నాసాహెబ్ గోట్ఖిండే | భారత జాతీయ కాంగ్రెస్ |
| సతారా | యశ్వంతరావు బల్వంతరావు చవాన్ | ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (యు) |
| సోలాపూర్ | సూరజ్రతన్ ఫతేచంద్ దమానీ | భారత జాతీయ కాంగ్రెస్ |
| థానే | రామచంద్ర కాశీనాథ్ మల్గి | భారతీయ జనతా పార్టీ |
| వార్ధా | సంతోష్రావ్ గోడే | భారత జాతీయ కాంగ్రెస్ |
| వసంత్ పురుషోత్తం సాఠే | భారత జాతీయ కాంగ్రెస్ | |
| వాషిమ్ | వసంత్రావ్ ఫుల్ సింగ్ నాయక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| యావత్మల్ | జవదేధరరావు అలియాస్ భయ్యాసాహెబ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
మణిపూర్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| ఇన్నర్ మణిపూర్ | ఎన్. టోంబి సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఔటర్ మణిపూర్ (ఎస్.టి) | కైహో | జనతా పార్టీ |
| యాంగ్మాసో షైజా | భారత జాతీయ కాంగ్రెస్ |
మేఘాలయ
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| షిల్లాంగ్ | హోపింగ్ స్టోన్ లింగ్డోహ్ | స్వతంత్ర |
| తురా (ఎస్టీ) | పి.ఎ. సంగ్మా | నేషనల్ పీపుల్స్ పార్టీ |
మిజోరం
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| మిజోరం (ఎస్టీ) | ఆర్. రోతుమా | స్వతంత్ర |
నాగాలాండ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| నాగాలాండ్ | రానో ఎం. షైజా |
ఒరిస్సా
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అస్కా | బిజూ పట్నాయక్ | జనతాదళ్ |
| రామచంద్ర రథ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| బాలాసోర్ | సమరేంద్ర కుందు | జనతాదళ్ |
| బెర్హంపూర్ | పి. వి. నరసింహారావు | భారత జాతీయ కాంగ్రెస్ |
| రాచకొండ జగన్నాథరావు | భారత జాతీయ కాంగ్రెస్ | |
| భద్రక్ (ఎస్.సి) | జెనా బైరాగి | జనతా పార్టీ |
| భువనేశ్వర్ | శివాజీ పట్నాయక్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| బోలంగీర్ | ఐంతు సాహూ | జనతా పార్టీ |
| కటక్ | శరత్ కుమార్ కర్ | జనతా పార్టీ |
| దీయోగర్ | పబిత్రా మోహన్ ప్రధాన్ | జనతా పార్టీ |
| ధెంకనల్ | దేవేంద్ర సత్పతి | జనతా పార్టీ |
| జగత్‌సింగ్‌పూర్ | ప్రద్యుమ్న కిషోర్ బాల్ | జనతా పార్టీ |
| జాజ్‌పూర్ (ఎస్.సి) | రామ చంద్ర మల్లిక్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| కలహండి | ప్రతాప్ కేశరి డియో | స్వతంత్ర |
| కియోంఝర్ (ఎస్.టి) | గోవింద ముండా | జనతా పార్టీ |
| కోరాపుట్ (ఎస్.టి) | గిరిధర్ గమాంగ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| మయూర్‌భంజ్ (ఎస్.టి) | చంద్ర మోహన్ సిన్హా | జనతా పార్టీ |
| నబరంగ్‌పూర్ (ఎస్.టి) | ఖగపతి ప్రధాని | భారత జాతీయ కాంగ్రెస్ |
| ఫుల్బాని (ఎస్.సి) | శ్రీబట్చా దిగల్ | జనతా పార్టీ |
| పూరి | పద్మచరణ్ సమంతాసిన్హర్ | జనతా పార్టీ |
| సంబల్పూర్ | గణనాథ్ ప్రధాన్ | జనతా పార్టీ |
| సుందర్‌గఢ్ (ఎస్.టి) | దేబనంద అమత్ | జనతాదళ్ |
పుదుచ్చేరి
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| పాండిచ్చేరి | అరవింద బాల పజనర్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
పంజాబ్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అమృతసర్ | బలదేవ్ ప్రకాష్ | జనతా పార్టీ |
| భటిండా (ఎస్.సి) | సర్దార్ ధన్నా సింగ్ గుల్షన్ | అకాలీ దళ్ |
| ఫిరోజ్‌పూర్ | మొహిందర్ సింగ్ సయన్‌వాలా | అకాలీ దళ్ |
| గురుదాస్‌పూర్ | యజ్ఞ దత్ శర్మ | జనతా పార్టీ |
| హోషియార్‌పూర్ | చౌదరి బల్బీర్ సింగ్ | జనతా పార్టీ |
| జలంధర్ | ఇక్బాల్ సింగ్ ధిల్లాన్ | అకాలీ దళ్ |
| లూధియానా | జగ్‌దేవ్ సింగ్ తల్వాండి | అకాలీ దళ్ |
| పాటియాలా | సర్దార్ గుర్చరణ్ సింగ్ తోహ్రా | అకాలీ దళ్ |
| ఫిల్లౌర్ (ఎస్.సి) | భగత్ రామ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) |
| రోపర్ (ఎస్.సి) | బసంత్ సింగ్ ఖల్సా | శిరోమణి అకాలీదళ్ |
| సంగ్రూర్ | బల్వంత్ సింగ్ రామూవాలియా | అకాలీ దళ్ |
| సుర్జిత్ సింగ్ బర్నాలా | శిరోమణి అకాలీదళ్ | |
| తార్న్ తరణ్ | మోహన్ సింగ్ తుర్ | అకాలీ దళ్ |
రాజస్థాన్
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| అజ్మీర్ | శ్రీకరణ్ శారదా | జనతా పార్టీ |
| అల్వార్ | రామ్‌జీలాల్ యాదవ్ | జనతాదళ్ |
| బన్స్వారా (ఎస్.టి) | హీరా భాయ్ | జనతాదళ్ |
| బార్మర్ | తాన్సింగ్ | జనతా పార్టీ |
| బయానా (ఎస్.సి) | శ్యామ్ సుందర్ లాల్ | జనతా పార్టీ |
| భరత్‌పూర్ | రామ్ కిషన్ | జనతా పార్టీ |
| భిల్వారా | రూపలాల్ సోమాని | జనతా పార్టీ |
| బికనీర్ | చౌదరి హరి రామ్ మక్కాసర్ గోదారా | జనతా పార్టీ |
| చిత్తోర్‌గఢ్ | శ్యామ్ సుందర్ సోమాని | జనతా పార్టీ |
| చురు | దౌలత్ రామ్ సరన్ | జనతాదళ్ |
| దౌసా | నాథు సింగ్ | భారతీయ జనతా పార్టీ |
| గంగానగర్ (ఎస్.సి) | బేగా రామ్ చౌహాన్ | జనతాదళ్ |
| జైపూర్ | సతీష్ చంద్ర అగర్వాల్ | భారతీయ జనతా పార్టీ |
| జలోర్ (ఎస్.సి) | హుకం రామ్ | జనతా పార్టీ |
| జలావర్ | చతుర్భుజ్ | జనతా పార్టీ |
| జుంఝును | కన్హయ్యలాల్ మహ్లా | జనతా పార్టీ |
| జోధ్‌పూర్ | రాంఛోర్ దాస్ గట్టాని | జనతా పార్టీ |
| కోట | కృష్ణ కుమార్ గోయల్ | భారతీయ జనతా పార్టీ |
| నాగౌర్ | నాథు రామ్ మిర్ధా | భారత జాతీయ కాంగ్రెస్ |
| పాలి | అమృత్ నహతా | జనతా పార్టీ |
| సాలంబర్ (ఎస్.టి) | మీనా లాల్జీభాయ్ | జనతా పార్టీ |
| సవాయి మాధోపూర్ (ఎస్.టి) | మీథా లాల్ పటేల్ | జనతా పార్టీ |
| సికార్ | జగదీష్ ప్రసాద్ మాథుర్ | జనతా పార్టీ |
| టోంక్ (ఎస్.సి) | రామ్ కన్వర్ బెర్వా | జనతా పార్టీ |
| ఉదయ్‌పూర్ | భాను కుమార్ శాస్త్రి | జనతా పార్టీ |
సిక్కిం
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| సిక్కిం | ఛత్ర బహదూర్ చెత్రీ | భారత జాతీయ కాంగ్రెస్ |
తమిళనాడు
[మార్చు]త్రిపుర
[మార్చు]| నియోజక వర్గం | సభ్యుడు | పార్టీ |
|---|---|---|
| త్రిపుర తూర్పు (ఎస్.టి) | మహారాజ మాణిక్య కిరీట్ బిక్రమ్ కిషోర్ దేబ్ బర్మన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
| త్రిపుర పశ్చిమ | సచింద్రలాల్ సింగ్ | జనతా పార్టీ |
ఉత్తర ప్రదేశ్
[మార్చు]పశ్చిమ బెంగాల్
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Lok Sabha. Member, Since 1952
- ↑ "1977 India General (6th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2024-05-26.
- ↑ "1977 India General (6th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2024-05-26.