సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | అసోం |
అక్షాంశ రేఖాంశాలు | 24°48′0″N 92°48′0″E |
సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. సిల్చార్ నియోజకవర్గం 1951 నుండి 1971 వరకు క్యాచర్ నియోజకవర్గంగా ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
9 | సిల్చార్ | జనరల్ | కచార్ | బీజేపీ | దీపాయన్ చక్రవర్తి |
10 | సోనాయ్ | జనరల్ | కచార్ | AIUDF | కరీం ఉద్దీన్ బర్భుయా |
11 | ధోలై | ఎస్సీ | కచార్ | బీజేపీ | పరిమళ సుక్లబైద్య |
12 | ఉధర్‌బాండ్ | జనరల్ | కచార్ | బీజేపీ | మిహిర్ కాంతి షోమ్ |
13 | లఖీపూర్ | జనరల్ | కచార్ | బీజేపీ | కౌశిక్ రాయ్ |
14 | బర్ఖోలా | జనరల్ | కచార్ | కాంగ్రెస్ | మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ |
15 | కటిగోరా | జనరల్ | కచార్ | కాంగ్రెస్ | ఖలీల్ ఉద్దీన్ మజుందార్ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత [1] | పార్టీ | |
---|---|---|---|
1952 (కాచర్ సీటు నం.1) | నిబరన్ చంద్ర లస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1952 (కాచర్ సీటు నం.2) | సురేష్ చంద్ర దేబ్ | ||
1957 (కాచర్) | నిబరన్ చంద్ర లస్కర్ | ||
1962 (కాచర్) | జ్యోత్స్నా చందా | ||
1967 (కాచర్) | |||
1971 (కాచర్) | |||
1977 (కొత్త పేరు : సిల్చార్) | రషీదా హక్ చౌదరి | ||
1980 | సంతోష్ మోహన్ దేవ్ | ||
1984 | |||
1989 | అస్సాంలో ఎన్నికలు జరగలేదు | ||
1991 | కబీంద్ర పురకాయస్థ | భారతీయ జనతా పార్టీ | |
1996 | సంతోష్ మోహన్ దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1998 | కబీంద్ర పురకాయస్థ | భారతీయ జనతా పార్టీ | |
1999 | సంతోష్ మోహన్ దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2004 | |||
2009 | కబీంద్ర పురకాయస్థ | భారతీయ జనతా పార్టీ | |
2014 | సుస్మితా దేవ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2019 [2] | డా. రాజ్‌దీప్ రాయ్ | భారతీయ జనతా పార్టీ | |
2024[3] | పరిమల్ సుక్లాబైద్య |
మూలాలు
[మార్చు]- ↑ "List of winner/current and runner up MPs Silchar Parliamentary Constituency". Assam. elections.in.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Silchar". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.