కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
కరీంగంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధి ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో ఏర్పడి ఎస్సీ రిజర్వ్డ్ గా ఉంది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
1 | రాతబరి | ఎస్సీ | కరీంగంజ్ | బీజేపీ | బిజోయ్ మలాకర్ |
2 | పథర్‌కండి | జనరల్ | కరీంగంజ్ | బీజేపీ | కృష్ణేందు పాల్ |
3 | కరీంగంజ్ నార్త్ | జనరల్ | కరీంగంజ్ | INC | కమలాఖ్య దే పుర్కయస్త |
4 | కరీంగంజ్ సౌత్ | జనరల్ | కరీంగంజ్ | INC | సిద్దేక్ అహ్మద్ |
5 | బదర్‌పూర్ | జనరల్ | కరీంగంజ్ | AIUDF | అబ్దుల్ అజీజ్ |
6 | హైలకండి | జనరల్ | హైలకండి | AIUDF | జాకీర్ హుస్సేన్ లస్కర్ |
7 | కట్లిచెర్రా | జనరల్ | హైలకండి | AIUDF | సుజామ్ ఉద్దీన్ లస్కర్ |
8 | అల్గాపూర్ | జనరల్ | హైలకండి | AIUDF | నిజాం ఉద్దీన్ చౌదరి |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
1962 | నిహార్ రంజన్ లస్కర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | |||
1971 | |||
1977 | |||
1980 | భారత జాతీయ కాంగ్రెస్ (I) | ||
1984 | సుదర్శన్ దాస్ | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | |
1991 | ద్వారకా నాథ్ దాస్ | భారతీయ జనతా పార్టీ | |
1996 | |||
1998 | నేపాల్ చంద్ర దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | |||
2004 | లలిత్ మోహన్ శుక్లాబైద్య | ||
2009 | |||
2014 | రాధేశ్యామ్ బిస్వాస్ | ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ | |
2019[1] | కృపానాథ్ మల్లా | భారతీయ జనతా పార్టీ | |
2024[2] | కృపానాథ్ మల్లా | భారతీయ జనతా పార్టీ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Karimganj". Archived from the original on 12 July 2024. Retrieved 12 July 2024.